The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 7 0 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
4. యేసు ఇతర మనుష్ యుల వలె శోధింపబడినాడు (హెబ్ రీ. 2.18; 4.15). 5. మనం ఆయన ప్భర ువు బల్ల ను పా టించాలని యేసు ఆజ్ఞా పించాడు (1 కొరింథీ. 11.23-26). 6. పేతురు ప్త్ర యక్ష సాక్ష్య కథనము ప్కార రం, యేసు వ్యక్తి త్వం పర్వతము మీ ద రూపా ంతరము చెందినది (2 పేతురు 1.17-18). 7. యేసు మో సముతో అప్పగించబడి, సిలువవెయబడినాడు (1 కొరింథీ. 11.23; 1 కొరింథీ. 1.23). 8. ఆయన సమా ధి చేయబడి, మూడవ దినమున మృతులలో నుండి తి రిగిలేచా డు (1 కొరింథీ. 15.3ff). 9. యేసు తిరిగిలేచి, మహిమపరచబడి, పరలోకమునకు ఎక్కివెళ్లా డు (ఎఫెసీ. 4.8). 10. యేసు చేసిన కొన్ని ప్కర టనలు మనకు తెలుసు (cf. 1 కొరింథీ. 7.10; 9.14; అపొ. 20.35), మరియు ఆయన మాటల ఉల్లే ఖనములను మనం కనుగొనవచ్ చు (e.g., రోమా . 12.14, 17; 13.7, 8-10; 14.10). మరొక మాటల్లో , సువార్త ల సాక్ష్యము మి గిలిన క్రొ త్త నిబంధన ప్సర ంగము, రచనలు, మరియు ప్వర చనము అంతటిలో ని ర్థా రించబడింది. యేసు మరణము యొ క్ క కేంద్ర స్థా నమును మనం ఉద్ఘా టించుచుండగా , ఆయన మరణం ఈ లోకములోని కి ఆయన వచ్ చుట వెనుక కారణముగా ఉన్నదని యేసు కనుపరచి న విధానమును గూర్చి మాట్లా డు కొన్ని ముఖ్య వాక్యభాగములను తెలుసుకొనుట సహా యకరముగా ఉంటుంది. ఆయన వ్యక్తి గత మరణము యొ క్క అవసరతను గూర్చిన ఈ అవగా హన యేసు క్రియలు మరియు సంభాషణలను చాలా వరకు ని యంత్ రిస్తు ంది. యెషయా 53.8 – అన్యాయపు తీర్పునొందినవాడ�ై అతడు కొనిపోబడెను అతడు నా జనులయతిక్రమమునుబట్టి మొ త్త బడెను గదా. సజీవుల భూమి లోనుండి అతడు కొట్టి వేయబడెను అయి నను అతని తరమువా రిలో ఈ సంగతి ఆలో చి ంచి న వారెవరు? యెషయా 53.12 – కావున గొప్పవారితోనేనతని కి పాలుపంచి పెట్టె దను ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రా ణమును ధార పోసెను అతిక్రమము చేయువారిలో
6 పేజీ 109 వి ద్ యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online