The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 7 1
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ఎంచబడిన వాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞా పనము చేసెను. దానియేలు 9.26 – ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమి యు లేకుండ అభిషిక్తు డు నిర్ మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొ క్క ప్జర లు పవి త్ ర పట్ట ణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠా త్తు గా వచ్ చును. మరియు యుద్ధ కా లా ంతము వరకు నా శనము జరుగునని నిర్ణ యి ంపబడెను. మా ర్ కు 8.31 – మరియు మనుష్య కుమా రుడు అనేక హింసలు పొ ంది, పెద్ద లచేతను ప్ధార న యాజకుల చేతను శాస్త్ రు ల చేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినముల�ైన తరువా త లేచుట అగత్యమని ఆయన వా రికి బో ధింప నా రంభి ం చెను. మార్కు 9.31 – ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు –మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారాయనను చంపెదరు; చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వా రితో చెప్పెను. మార్కు 10.45 – మనుష్య కుమారుడు పరిచారము చేయి ంచుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్తిర గా వి మో చన క్రయధనముగా తన ప్రా ణము ఇచ్ చుటకును వచ్చెననెను. లూకా 9.22 – మనుష్య కుమారుడు బహు శ్మర లు పొంది, పెద్ద లచేతను ప్ధార న యా జకుల చేతను శా స్త్ రు ల చేతను వి సర్జి ంపబడి , చంపబడి, మూడవ దినమున లేచుట అగత్ యమని చెప్పె ను. లూకా 9.31 – వా రు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబో వు ని ర్గ మమును గూర్చి మా టలా డుచుండిరి. యో హా ను 10.11 – నేను గొఱ్ఱె లకు మంచి కా పరిని ; మంచి కా పరి గొఱ్ఱె ల కొరకు తన ప్రా ణము పెట్టు ను. యో హా ను 11.51 – తనంతట తానే యీ లాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్ధార న యా జకుడ�ై యుండెను. యో హా ను 12.23-24 – అందుకు యేసు వారితో ఇట్ల నెను –మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్ చియున్నది. [24] గోధుమ గింజ భూమి లో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల వి స్తా రముగా ఫలించును.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online