The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

2 7 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

క్రింద ఇవ్ వబడిన సందర్ భ పరిశీ లనల యొ క్ క కేంద్మర ు యేసు ప్భర ువు యొ క్ క శ్మర పడు సేవకుడు అను ఆలోచన అర్థ మును కనుగొనుట అయ్యున్నది. ఒక భావనలో, అనేక సంఘములు మరియు క్రైస్త వ నాయకులు వారి క్రైస్త వ విశ్వాస అవగాహనలో నుండి వ్యతిరేకత మరియు వివాదము అను మాటల అర్థ మును అధిగమించియున్నారు. శిష్యరికము, నాయకత్వము, మరియు క్రైస్త వ విశ్వాసమును గూర్చి విద్యార్థు లు పంచుకోను ఆలోచనలు మరియు అంశములను దగ్గ రగా పరిశీలించండి. ఇక్కడ ఇవ్వబడిన పాఠములోని ఉద్దే శ్యములను మీ రు పునరుద్ఘా టించునట్లు జాగ్రత్త పడండి. ఒక సలహాదారునిగా, ఈ ఆలోచనలను జాగ్రత్త గా “వివృతము చేయుటలో” మీరు వారికి సహాయము చేయండి ఎందుకంటే వారు ముందుకు కొనసాగుచుండగా వారి జీవితములు మరియు పరిచర్యలలోని ప్తిర కోణము కొరకు ఇది గొప్ప విలువను మరియు అంతర్భావమును కలిగియుంటుంది. రక్త ములేని, శ్మర పడని మెస్సీ య బ�ైబి లా నుసా రమ�ైన మెస్సీ య కా దు. రెండవ సెషన్ పూర్తై య్ యే సరికి, వా రు చేయవలసిన పని ని గూర్చి , వా రి పరిచర్య ప్రా జెక్టు ను ఎలా చెయ్యాలో మీ రు తెలియజేసియుంటారు. అలాగే, ఈ సమయమునకు, అనగా మూడవ పాఠం చి వరికి, వ్యాఖ్యాన ప్రా జెక్టు లో అధ్యయనం చేయుటకు వాక్యభాగమును ఎంపిక చేసుకోవాలని ఉద్ఘా టించేయుంటా రు.వి ద్ యా ర్థి వీటిని గూర్చి ఎంత త్వరగా ని ర్ణ యి స్తే అంత ఉత్త మయమ�ైన రీతి లో వీ టిని చేయగలుగుతా రు. దీని ని ఉద్ఘా టించుటలో విఫలము కావద్దు , ఎందుకంటే, అన్ని అధ్యయనములలో వలెనే, ఈ కోర్ సు పూర్త య్ యే సరికి చేయవలసిన చాలా పనులు మి గిలియుంటాయి మరియు ఒకే సమయములో అనేక అభ్ యాసములు చేయు ఒత్తి డిని విద్యార్థు లు ఎదుర్కొంటా రు. ముందుగా నే ప్ణార ళి క చేసుకొనుట వి షయములో మీ రు వా రికి ఏ వి ధముగా సహా యము చేసినా , వా రు దా ని ని వెంటనే గ్రహించి నా గ్రహించకపోయి నా, అది వా రికి సహా యకరముగా ఉంటుంది. ఈ కారణం చేత, అభ్యాసములను, పరీక్షలను, మరియు ప్రా జెక్టు లను ఆలస్యముగా సమర్పించినందుకు తగినన్ని పాయి ంట్ల ను కేటాయి ంచండి. ఆ పాయి ంట్లు తక్ కువే అయినప్పటికీ, మీరు ఇట్టి నియమములను అమలుచేయుట వారు న�ైపుణ్యతతో పని చేస్తూ , వి ద్యను అభ్యసించుటలో సహా యపడుతుంది.

 7 పేజీ 112 సందర్భ పరిశీలనలు

 8 పేజీ 114 అభ్ యాసములు

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online