The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 7 4 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
మర్మములోని అద్భుతమును మరియు ఆశ్చర్యమును కోల్పోతాము. ఆ చిన్న పవి త్మర �ైన సమూహమును లోకమును మార్చు అపొస్త లులుగా మరియు దేవుని సందేశకులుగా మార్చిన అదే విధమ�ైన ఆశ్చర్యము మరియు భక్తి ని కలిగియుండుటకు మనము ప్యర త్నించాలి.వారువిప్ల వాత్మకమ�ైనరీతి లో మార్ పుపొందారు.వారిని చరిత్ర పుట్ట లలోకి ఎక్కించి న అనుభవము వారు పునరుత్థా నుడ�ైన ప్భర ువును అనుభవించి న అనుభవము. ప్భర ువ�ైన యేసుతో, తరువాత ఆయన ఆరోహణమ�ైన తరువాత పరిశుద్ధా త్మతో వారి అనుభవాలు వారికి అరికాలు నుండి నడినెత్తి వరకు పూర్తి గా మార్చివేసింది. మన జీ వి తములను మార్ చు మరియు వి ప్ల వపరచు మెస్సీ య యొ క్ క విశ్వాసపు శక్తి , మన వ్యక్తి గత శిష్యరికములోను మరియు క్రీస్తు సేవలోను మనము చేయు ప్తిర పనిని మార్చివేస్తు ంది. మనందరికీ ప్రో త్సాహకరమ�ైన విషయం ఏమి టంటే, పునరుత్థా నుడ�ైన రక్షకుని ఒకసారి కలుసుకొనుట, చిన్నపాటి యేసు అనుచరులను లోకమును మార్చువారిగా చేయగలిగింది. పునరుత్థా నుడ�ైన క్రీస్తు మహిమను కనుగొనుట ద్వారా మనము కూడా లోకమును మార్చువారిగా దేవుడు మనలను తాకునుగా క. ఈ పాఠము యొక్క ప్ధార నమ�ైన ఉద్దే శ్యములలో ఒకటి అపొస్త లుల విశ్వాస సంచకరువును, మెస్సీ య అయి న యేసును గూర్చిన అపొస్త లుల సిద్ధా ంతమును ఉద్ఘా టించుట అయ్ యున్ నది. మన దినములలో , సిద్ధా ంతమును ఒక పా త కా లపు, వి ంత, ఆసక్తి లేని పాత వేదాంత యుద్ద ముల పరిణామముగా పరిగణించుచున్న దినములలో, వేదాంతశాస్త్ మర ుయొ క్కశక్తి మరియు ఆశ్ చర్ యమును కనుగొ నుట, ముఖ్ యముగా అత్ యంత కేంద్మర �ైన మరియు ప్ధార నమ�ైన రూపమును కనుగొనుట ప్రా ముఖ్ యమ�ైయున్ నది (అనగా, యేసు క్రీస్తు పునరుత్థా నమునకు సంబంధించిన బోధన). క్రైస్త వ జీవితము మరియు పరిచర్ యలో సిద్ధా ంతము పోషించు ప్ధార నమ�ైన భూమి కను ఈ పా ఠం అంతటిలో ఉద్ఘా టించండి, అలాగే మీ విద్యార్థు లు నూతన స్థా యి లో సమర్పణను కలిగి, దేవుని మెస్సీ య అయి న యేసును గూర్చిన లేఖన ఆధారమును విద్యార్థు లకు వర్ణి ంచుట మరచి పోవద్దు . మీ ఉపదేశములు మరియు సవాళ్ల లో మి మ్మును ప్రో త్ సహించుటకు కొన్ ని వా క్యభాగములు క్రింద ఇవ్వబడినవి : యూదా 1.3 - ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రా యవలెనని విశేషా సక్తి గలవాడన�ై ప్యర త్నపడుచుండగా, పరిశుద్ధు లకు ఒక్కసారే అప్పగింపబడిన బోధనిమి త్త ము మీ రు పోరాడవలెనని మి మ్మును వేడుకొనుచు మీ కు వ్రా యవలసివచ్చె ను. అపొ. 28.28 – కాబట్టి దేవుని వలనన�ైన యీ రక్షణ అన్యజనుల యొ ద్ద కు పంపబడియున్నదని మీ రు తెలి సికొందురు గా క, వా రు దాని వి ందురు.
3 పేజీ 123 భాగం 1 యొ క్క సా రా ంశం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online