The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 7 5
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
గలతీ . 3.28 – ఇందులో యూదుడని గ్రీసు దేశస్థు డని లేదు, దా సుడని స్ వతంత్రు డని లేదు, పురుషుడని స్త్ రీ అని లేదు; యేసుక్రీస్తు నందు మీ రందరును ఏకముగా ఉన్ నా రు. తీ తుకు 1.4 – ని త్యజీ వమును గూర్చిన ని రీక్షణతో కూడిన భక్తి కి ఆధారమగు సత్య విషయమ�ైన అనుభవజ్ఞా నము నిమి త్త మును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్త లుడున�ైన పౌలు, మన అందరి విశ్వాసవిషయములో నా నిజమ�ైన కుమా రుడగు తీ తుకు శుభమని చెప్పి వ్రా యునది. 2 పేతురు 1.1 – యేసుక్రీస్తు దాసుడును అపొస్త లుడున�ైన సీమో ను పేతురు, మన దేవుని యొ క్కయు రక్షకుడ�ైన యేసుక్రీస్తు యొ క్కయు నీ తి ని బట్టి , మావలెనే అమూల్యమ�ైన వి శ్ వాసము పొందినవా రికి శుభమని చెప్పి వ్రా యునది. అపొ. 20.27 – దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు. 1 కొరింథీ. 15.3-4 – నాకియ్యబడిన ఉపదేశమును మొ దట మీ కు అప్పగించి తి ని . అదేమనగా, లేఖనముల ప్కార రము క్రీస్తు మన పాపముల నిమి త్త ము మృతి పొ ందెను, సమా ధి చేయబడెను, [4] లేఖనముల ప్కార రము మూడవ దినమున లేపబడెను. గలతీ. 2.5 – సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయ�ైనను లోబడుటకు ఒప్ పుకొనలేదు. 2 పేతురు 3.2 – పరిశుద్ధ ప్వర క్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్భర ువ�ైన రక్షకుడు మీ అపొస్త లుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ను మీ రు జ్ఞా పకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞా పకము చేసి, నిర్మలమ�ైన మీ మనస్ సులను రేపుచున్నాను. ఫిలి ప్పీ . 1.27 – నేను వచ్చి మి మ్మును చూచినను, రాకపోయి నను, మీ రు ఏ వి షయములో ను ఎదిరించు వా రికి బెదరక, అందరును ఒక్ క భా వముతో సువా ర్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్ సు గలవార�ై ని లిచి యున్నారని నేను మి మ్ మును గూర్చి వి నులా గున, మీ రు క్రీస్తు సువార్త కు తగినట్లు గా ప్వర ర్తి ంచుడి. 1 థెస్స. 2.2 – మీ రెరిగినట్టే మేము ఫిలిప్పీ లో ముందు శ్మర పడి అవమానము పొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్త ను మీకు బోధించుటక�ై మన దేవుని యందు ధ�ైర్యము తెచ్ చుకొంటిమని మీ కు తెలి యును.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online