The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 7 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
1 తిమో తి 1.18 – నా కుమారుడవ�ైన తిమో తీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవ�ై, నిన్నుగూర్చిముందుగా చెప్పబడిన ప్వర చనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞ ను నీ కు అప్పగించుచున్నాను. 1 తిమోతి 6.12 – విశ్వాససంబంధమ�ైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టు ము. దానిపొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యెదుట మంచి ఒప్ పుకోలు ఒప్ పుకొంటివి . 2 తిమో తి 1.13 – క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవ�ై, నీ వు నా వలన వి ని న హితవా క్య ప్మార ణమును గ�ైకొనుము. 2 తిమో తి 4.7-8 – మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టి ంచి తి ని , విశ్వాసము కాపాడుకొంటిని. [8] ఇకమీదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియ�ైన ప్భర ువు అది నాకును, నాకు మాత్మేర కాకుండ తన ప్త్ర యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. ప్కర టన 12.11 – వారు గొఱ్ఱె పిల్ల రక్త మును బట్టి యు, తామి చ్చిన సాక్ష్యమును బట్టి యు వా ని ని జయి ంచి యున్ నా రు గా ని , మరణము వరకు తమ ప్రా ణములను ప్రేమి ంచి న వా రు కా రు. ఈ ప్స్ర తు త భాగము ప్ధార నముగా 1 కొరింథీ. 15 లో యేసు పునరుత్థా నము యొ క్క స్ వభా వముమరియుప్రా ముఖ్ యతను పౌ లు వా దించి న వి ధా నము మీ ద దృష్టి పెట్టు చుండగా , అతడు వ్రా సిన ఇతర వాక్యభాగములలో కూడా అతడు పునరుత్థా నము యొ క్ క కేంద్ర స్థా నమును ఉద్ఘా టించుచున్నాడు. ఉదాహరణకు, రోమా. 1.3-4లో, దీని ని చాలామంది సంఘము యొ క్క ప్రా చీన విశ్వాస ప్మార ణ వ్యాఖ్యగా పండితులు పరిగణిస్తా రు, పౌలు రోమీయులకు క్రీస్తు సిద్ధా ంతమును గూర్చి క్లు ప్త మ�ైన కానీ ప్రా ముఖ్యమ�ైన సారాంశ కథనమును అందిస్తా డు, యేసు తన పునరుత్థా నము ద్వారా తనను తాను దేవుని కుమారుని గా, దావీ దు వంశపు మెస్సీ య మరియు ప్భర ువుగా రుజువు చేసుకున్నాడు అని సూచి ంచాడు (cf. రోమా. 14.9). పౌలు ప్కార రం, యేసు పునరుత్థా నము రక్షణను అందించి (రోమా. 10.9-10) యేసు క్రీస్తు నందు వి శ్వాసముంచి న ప్తిర ఒక్కరు ఆయన లేచి నట్లు తి రిగిలేస్తా డని నిశ్చయతనిచ్చాడు (1 కొరింథీ. 15.20; 2 కొరింథీ. 4.14; 1 థెస్స. 4.14).
4 పేజీ 130 ముగింపు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online