The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 7 7
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అంతేగాక, లూకా రచనలలో మనము పునరుత్థా నమును గూర్చి కొన్ని కీలకమ�ైన విషయములను చూస్తా ము. యేసు తన పునరుత్థా నము తరువాత శిష్యులకు బోధిస్తూ ఇలా ప్కర టించాడు, ఆయన శ్మర లు మరియు మెస్సీ య మహిమ, ఆయన మరణములో నుండి తి రిగిలేచుటతో సహా , పా త ని బంధనలో ని ఒక ముఖ్ యమ�ైన కేంద్ర అంశముగా ఉన్ నది (లూకా 24.25-27). పేతురు, తన గొప్ప పెంతెకొస్తు ప్సర ంగములో , యేసు చేసిన గొప్ప క్రియలు మరియు అద్ భుతములు, ముఖ్యముగా పునరుత్థా నము, తండ్ రి తన క్రియలను అంగీకరించి, తన సందేశమును ఆమో దించాడనుటకు ముఖ్య చిహ్నములుగా ఉన్నాయని ప్కర టించాడు (అపొ. 2.22-32). అదే విధముగా, తన మి షనరీ యాత్లర న్నిటిలో పౌలు చేసిన ప్సర ంగములలో పౌలు యొ క్క బోధన యేసు మృతులలో నుండి తిరిగిలేచుటను ఉద్ఘా టించి, తన సువార్త సందేశమునకు ఇది కేంద్మర ుగాను, ఆధారముగాను ఉన్నట్లు వ్యవహరించింది (cf. అపొ. 13.29-39; 17.30-31). నిజముగా, క్రొ త్త నిబంధన అంతా విశ్వాసము కొరకు యేసు పునరుత్థా నము యొ క్క కేంద్ ర స్థా నమును గూర్చి ఈ భాగము చెబుతున్న విషయములను సూచిస్తు ంది. క్రొ త్త ని బంధన ని రీక్షణ, ఏక�ైక, ఎనలేని , ని త్య ని రీక్షణ అయ్ యున్ నది. ఆయన పునరుత్థా నము ఆయనను గూర్చి మరియు దేవుని రాజ్యమును గూర్చి ఆయన చేసిన బోధనల అధికారమునకు మరియు ఖచ్చితత్వమునకు నిర్థా రణగా ఉన్నదీ (మత్త యి 12.38 40). యేసు పునరుత్థా నము వి శ్వాసము ద్వారా యేసును హత్తు కొనువారికి రక్షణను మాత్మేర ని శ్ చయపరచదుగా ని (1 పేతురు 1.3), హెచ్ చి ంచబడిన మరియు ఆరోహణమ�ైన ప్ధార న యాజకునిగా మన ప్భర ువు తన సంఘము కొరకు యాజక విజ్ఞా పనను కొనసా గించు వి ధానమును కూడా తెలి యపరుస్తు ంది (హెబ్ రీ. 7.23-25). ఇదంతా ఏమి సూచిస్తు ంది అంటే, పునరుత్థా నము యొ క్ క కేంద్ర స్థా నము మరియు దా ని చరిత్ ర యొ క్క మాన్యత మన విశ్వాసము, నిరీక్షణ, పరిచర్య, మరియు సేవకు కేంద్మర ుగా ఉన్నదీ. మీ రు ఇతర విషయములను బోధించుటకు ముందు విద్యార్థు లు ఈ వి షయములను గూర్చి స్పష్ట తను పొందునట్లు చూడండి. యేసు పునరుత్థా నముతో ముడిపడియున్న మౌలిక పదములు, నిర్వచనములు మరియు అంశములను విద్యార్థు లు అర్థ ము చేసుకోనునట్లు చూడండి. మూలరాయి పాఠ్యాంశములలో ఈ విషయములు చాలా వరకు చారిత్రిక దృష్టి కోణములో నుండి చూచుట జరుగుతుంది, అయితే వీటిని కుమారుడ�ైన దేవుడు అను మాడ్యుల్లో వేదాంతశాస్త్ ర మరియు కాలక్రమ దృష్టి కోణములో నుండి చూస్తా ము. క్రీస్తు పునరుత్థా నమునకు సంబంధించి న చా రిత్ రిక సన్ ని వేశములను గూర్చి న వా స్త వములను మరియు వాటి పరిణామాలను విద్యార్థు లు అర్థ ము చేసుకొనునట్లు చూచుట ఇక్కడ
5 పేజీ 130 వి ద్ యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online