The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 8 2 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
నీరు పోసినవాడు మాత్మేర అని అతనికి తెలుసు. దేవుడు మాత్మేర వి త్త నమునకు వాస్త వి క ఎదుగుదల అనుగ్రహించగలడు (1 కొరింథీ. 3.6-7).
ఒక సలహాదారునిగా లేక బోధకునిగా మీ పనిని పూర్తి చేయుటకు వీల�ైనంత ప్యర త్నించండి. మీ రు మీ విద్యార్థు ల వలె క్రమము కలిగియుండి, కోర్సులోని ప్తిర కోణము పట్ల జాగ్రత్త గా ఆసక్తి ని చూపి, మీ విద్యార్థు ల అభ్యాసములు మరియు గ్రేడుల కొరకు సరియ�ైన క్రమమును మరియు క్రమశిక్షణను అందించండి. ఈమాడ్యుల్ లోని ఈసమయములో,మీ విద్యార్థు ల అభ్ యాసములను గమని ంచుట పట్ల , స్పష్ట ముగా గ్రేడులను నమో దు చేయుటపట్ల దృష్టి పెట్టా లి .ఇప్ పుడు, సమీ క్షించువా ని గా మరియు గ్డరే ర్ గా మీ పని ఆరంభము కావాలి.పరిచర్య ప్రా జెక్టు మరియు వ్యాఖ్యాన ప్రా జెక్టు మరియు ఇతర విషయముల పట్ల మీరు సమర్పణలు కలిగియుండునట్లు జాగ్రత్త పడండి, ఎందుకంటే ఇవి విద్యార్థు ల యొ క్క పూర్తి గ్రేడులను నిర్ణ యి ంచుటలో సహా యపడుతుంది. ఆలస్యంగా అప్పగించిన అభ్యాసములను గూర్చి మీ నిర్ణ యము వి ద్ యార్థు లయొ క్కపాయి ంట్ల ను తగ్గి స్తు ంది మరియు గ్రేడులను తరువా త మా ర్ చుతుంది, లేక పని పూర్త యే వరకు “అసమాప్త ము” అని తెలియజేస్తు ంది.వారి పనిని గూర్చి మీ ని ర్ణ యములను మీ రు తీసుకోండి, మరియు మన కోర్సులు ప్రా ధమికముగా గ్రేడులకు సంబంధించి నవి కా వని , ఆత్ మీయ పోషణ మరియు తర్ఫీదు కొరకు అని గుర్తు ంచుకోండి. మరియు మన విద్యార్థు లను ప్రా వీణ్యత పొందునట్లు సిద్ధ పరచుట మన హెచ్చరికలో ముఖ్ యమ�ైన భా గమని గుర్తు ంచుకోండి.
10 పేజీ 149 అభ్ యాసములు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online