The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 8 1
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
వెళ్లే ను” (1 పేతురు 3.22) మరియు “పరలోకమునకు వెళ్లె ను” (హెబ్ రీ. 4.14), ఇవన్ నీ ఒకే సన్నివేశమును సూచిస్తా యి . మన ఆత్మీయత పౌలు చేసిన ఈ ఉద్ఘా టన మీ ద నాటబడియున్నది, విశ్వాసులు “ప�ైనున్న వాటిని వెదకవలెను, అక్కడ క్రీస్తు , దేవుని కుడిపార్శ్వమందు కూర్చొనియున్నాడు” (కొలస్సీ . 3.1b). తండ్రి కుడిపా ర్ శ్ వమునకు మహిమలో ఆరోహణమగుటకు ఫలితంగా వి మో చి ంపబడినవారి కొరకు యేసు చేస్తు న్ న కా ర్యములను అనేక క్రొ త్త ని బంధన ఉల్లే ఖనములు తెలుపుతాయి . ఆరోహణ బోధన పునరుత్థా నమును గూర్చి అపొస్త లులు చేసిన బోధనతో విడదీయలేకుండా ముడిపడియున్నది. ఉదాహరణకు, ఎఫెసీ 1.15-23లో, పునరుత్థా నమును గూర్చిన తన బో ధనను అపొస్త లులు సూటిగా సంఘములో ఉన్ నత అధికారము మరియు ప్భర ుత్వమునకు యేసు ఆరోహణమునకు అనుసంధానము చేస్తా డు. రోమా 8.34 మరియు కొలస్సీ . 3.1 వంటి వాక్యభాగములు పునరుత్థా నము మరియు ఆరోహణములను యేసు మెస్సీ యత్వమును దేవుడు పరీక్షించు ఒకే సందర్భముగా (పునరుత్థా నము), మహిమ మరియు అధికార స్థా నమునకు ఆయన హెచ్చింపుగా (ఆరోహణము) అనుసంధానము చేస్తా యి. ఆయన పునరుత్థా నము ద్వారా ఆయన మెస్సీ యత్వము నిర్థా రించబడిన ప్భర ువు అధికారము, శక్తి , మరియు మహిమలోని కి ఆరోహణములో హెచ్ చింపబడినాడు అను వి షయమును ఈ పా ఠములో మీ రు ఉద్ఘా టించా లి . ఈ సందర్ భ పరిశీ లనలలో ఏమి ఉద్ఘా టించా ము అంటే, పునరుత్థా నము మరియు ఆరోహణ సా క్ ష్యము అపొ స్త లుల అనుభవము మరియు సా క్ ష్యములో నా టబడియున్ నవి గా ని , మన తర్క వాదనల యుక్తి మరియు జ్ఞా నము మీ ద ఆధారపడిలేదు. పరిచర్య విజ్ఞా నము మరియు సంఘ ఎదుగుదల నియమముల యుగములో, వీటి సహాయకరమ�ైన స్థా నమును మీ వి ద్ యా ర్థు లకు జ్ఞా పకము చేయుట మంచి దే, కానీ అవి నిర్ణా యకముగా మాత్ంర ఉండలేవు. అపొస్త లుల సాక్ష్యము యొ క్క సత్యము, పరిశుద్ధా త్మ అందించు వెలిగింపు మరియు నిర్థా రణతో నింపబడి, వ్యక్తు లను మెస్సీ యగా యేసు యొ క్క సంపూర్ణ అవగాహనలోనికి నడిపించుటలో సహా యము చేయగలదు. ఆత్మ లేకుండా, ప్రా కృతిక పురుషుడు ఏ విధముగా కూడా దేవుని విషయములను అర్థ ం చేసుకోలేడు (1 కొరింథీ. 2.9-16). అంటే మనము ఈ సత్యములను స్పష్ట మ�ైన, తా ర్కికమ�ైన, సరియ�ైన రీతి లో , పొందువా రి సంస్కృతికి అనుగుణంగా మనం అందించాలా? ఖచ్చితముగా కాదు! కొందరిని రక్షించుట కొరకు అందరి కొరకు అన్ ని వి ధములుగా మా రుటకు ప్యర త్నించానని పౌలు బాహా టముగా చెప్పాడు (1 కొరింథీ. 9.23ff.). అయి తే, తాను కేవలం నాటినవాడు లేక
9 పేజీ 145 సందర్భ పరిశీలనలు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online