The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 8 0 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
పరిశుద్ధా త్మ వా గ్దా నము మెస్సీ య యొ క్క రా కడతో, అంత్య దినములతో, భూమి మీ ద దేవుని రాజ్య పరిపాలన ఆరంభముతో సూటిగా ముడిపడియున్నది. తన పరిచర్య యొ క్క ఆరంభము నుండే యేసు తనను తా ను ప్భర ువుగా గుర్తి ంచుకున్ నా డు, ఈయన పాత ని బంధన ప్వర చి ంచి న శ్మర పడిన మెస్సీ య రాజుగా ఉన్నాడు (యెషయా42.1ff.; cf. మార్కు 10.45). ఒక భావనలో, యేసు ఈ రెండు భావనలను జతపరచుటకు ప్యర త్నించాడని ఈ మాడ్యుల్ అంతా చూపుటకు ప్యర త్ ని స్తు ంది, దీనిని చారిత్రిక యూదా మతము సా ంప్దార యి కముగా భి న్ నమ�ైన ఆలో చనలుగా ని ర్ వచి ంచి ం ది. యేసు తనను తా ను దేవుని మెస్సీ యగా , బంధకములలో ఉన్ నవా రిని వి మో చి ంచుటకు దేవుని అభి షిక్తు ని గా , పేదలకు సువా ర్త ను ప్కర టించువా ని గా , ఈ రా జ్ యములో దేవుని పరిపా లనను పునరుద్ఘా టించువానిగా గుర్తి ంచుకున్నాడు. పరిశుద్ధా త్మ వాగ్దా నము ఈ హేతువులతో సూట�ైన సంబంధం కలి గియున్ నది, మరియు యేసు శి ష్ యులను పరిశుద్ధా త్ మ వచ్ చు వరకు వేచి యుండమని చెప్ పుటఆయనలో నూతన యుగము వచ్ చి యున్ నదని ఉద్ఘా టిస్తు ంది. నజరేతులో సమాజ మందిరములో ఆయన చేసిన ఆరంభ ప్సర ంగము యొ క్క ముఖ్య సందేశము ఇదే (లూకా 4.16ff.). మెస్సీ య ప్వర చానమును ఉల్లే ఖించుటలో మన ప్భర ువు, తీర్పు మాటలను చదువుటకు ముందే ఆగి, యెషయా 61లో శ్మర పడు సేవకుని పాటలలోని ఆదరణ మరియు రక్షణ మీ ద దృష్టి పెడతాడు. ఈ యుగములో ఆత్మ ఆశీర్వాదము మరియు శక్తి ని యేసు ఉద్ఘా టించాడు; యేసు స్వయంగా ఆత్మతో ని ంపబడ్డా డు (యో హా ను 3.36), ఇప్ పుడు ఆత్మతో బాప్తి స్మము ఇస్తు న్నాడు మరియు రెండవ రాకడలో అగ్నితో బాప్తి స్మము ఇస్తా డు. యేసు నిజముగా మెస్సీ యయేనా , రాబోవు వాడు ఆయనేనా అని బాప్తి స్మమి చ్చు యో హాను ప్శ్ర నించినప్పుడు అతని ఉద్ఘా టన ఇదే (లూకా 7.18-23). ఈ యుగములో, యేసు పరిశుద్ధా త్మతో బాప్తి స్మము ఇస్తా డు మరియు ఆయన రాకడలో, దేశములు మరియు భూమి కి న్యాయము తీర్చి, అగ్నితో బాప్తి స్మము ఇస్తా డు (cf. లూకా 3.15ff.). రాబోవు పరిశుద్ధా త్మను గూర్చి యేసు చేసిన వాగ్దా నము రక్షణ వాగ్దా నము మీ ద దృష్టి పెడుతుంది, మరియు నూతన యుగము యొ క్క భావార్థ క రక్షించు విషయము మీ ద దృష్టి పెడుతుంది, అది నమ్ము ప్తిర వా రి మీ ద పరిశుద్ధా త్మ కుమ్మరింపబడు యుగము (అపొ. 1.5; 11.16). వేదాంతశాస్త్ మర ులో ఆరోహణము యొక్క కీలకమ�ైన స్థా నము వేదాంతశాస్త్ మర ు, సువార్త లు మరియు పత్రికలలో దాని ప్రా ముఖ్యమ�ైన స్థా నములో కనబడుతుంది. యో హాను సువార్త లో, కనీసం మూడుసార్లు ఆరోహణమును చూస్తా ము (యో హాను 3.13; 6.62; 20.17). యేసు ఆరోహణం ఆయనను ఆకాశములకు ప�ైగా హెచ్చించి, ఆయన మహిమతో ఆకాశములను కప్పింది అని పౌలు చెబుతున్నాడు (ఎఫెసీ. 4.10). అపొస్త లుల రచనలలో చాలా వరకు ఈ కీలకమ�ైన మాటలను మనము చూస్తా ము “మహిమలోనికి ఎత్త బడెను” (1 తిమో తి 3.16), “ఆకాశములకు ఎక్కి
7 పేజీ 137 ఆకా ర బి ందువు III
8 పేజీ 140 ఆకా ర బి ందువు IV
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online