The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 7 9
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
భూలో కమూలా మీ ద సర్ వాధీకా రమును మరియు శక్తి ని కలి గియున్ నా డు కా బట్టి , మన పునరుత్థా నుడ�ైన ప్భర ువు ఈ పని నుండి ఆయనకు ఆటంకం కలి గించుటకు ప్యర త్ ని ంచు ప్తిర ఆటంకమును ఊహించగలడు, గుర్తి ంచగలడు, మరియు జవాబు ఇవ్వగలడు. ఈ ఆజ్ఞ నుండి ఆయన ప్జర లను ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే సమస్త అధికా రము, ఆయనకు మరియు ఆయనకు మా త్మేర చెందుతుంది (మత్త యి 28.18-19). ఈ ఆజ్ఞ కూడా మెస్సీ య తన తండ్కిరి చేసిన నమ్మకమ�ైన పరిచర్యకు, మరియు ఆయన తండ్ రి ఆజ్ఞ కు విధేయత చూపుటకు అనుగుణంగా ఉంది (యో హా ను 20.21 [RSV] యేసు మరలా వా రితో ఇలా అనెను, “మీ కు సమా ధా నము కలుగునుగా క. తండ్రి నన్ ను పంపిన వి ధముగా, నేను మి మ్ మును పంపుచున్నాను”). మన ప్భర ువు, మేలు చేయుచు, స్త్ రీ పురుషులను దుష్టు ని శక్తి నుండి వి డిపించాడు (అపొ. 10.38). ఆయన దేవుని రా జ్యము మరియు ఆయన రక్షణ సందేశమును ప్కర టించా డు, మరియు ఆయన రా బో వు కా ర్యమును, నశించి నవా రిని వెదకి రక్షించుటను గూర్చి ప్కర టించాడు (మా ర్ కు 10.45; లూకా 19.10). ఇదే విధముగా, మెస్సీ య మరియు దేవుని సేవకుని గా మన ప్భర ువు, రాబోవు దేవుని రాజ్య సందేశమును ప్కర టించాడు (మత్త యి 4.23), కా బట్టి ఆయన శిష్ యులు సర్వలోకమునకు వెళ్లి యేసు ప్భర ువని, పునరుత్థా నుడ�ైన రక్షకుడు మరియు దేవుని మెస్సీ య అని ప్కర టించు ఆజ్ఞ ను పొందారు (అపొ. 4.2). వి ద్ యార్థు లు దా ని యొ క్ క వ�ైశా ల్యమును మరియు శక్తి ని అర్థ ము చేసుకోనునట్లు ఆజ్ఞ లో ని మూలకములను మనం జాగ్రత్త గా తెలుసుకోవాలి. ఉదాహరణకు, యెరూషలేము మొ దలుకొని యూదయ, సమరయ, మరియు భూదిగంతముల వరకు వెళ్లు ట అనునది ఒక సార్వత్రిక సందేశం అయ్యున్నది (లూకా 24.47-48; అపొ. 1.8). అది అందరి కొరకు అయ్యున్నది అనగా, యూదులు (అపొ. 2.5-11) మరియు అన్యులు (అపొ. 13.46; రోమా.1.16). ఒక భావనలో, ఈ సువార్త ఏక రక్షణ సందేశం అయ్యున్నది, ఏదెను తోటలో దేవుడు ఇచ్చిన మొ ట్ట మొ దటి సందేశముతో ఆరంభమ�ై (ఆది. 3.15 17), యేసు సిలువ కాలములో కొనసాగుతూ (రోమా. 3.25; గలతీ.3.8-9), ఆయన తి రిగివచ్ చినప్ పుడు యేసు రా కడ వరకు (మత్త యి 24.14)కొనసాగుతుంది. పరిశుద్ధా త్మ తన శిష్ యుల మీ ద కుమ్మరింపబడు వరకు సువార్త ప్కర టన జరుగదు అని యేసు స్పష్ట ము చేశాడు. పరిశుద్ధా త్మ నిలిచియుండు జ్ఞా నము, నడిపింపు మరియు శక్తి మాత్మేర సువార్త ప్కర టన, పరిచర్య పని మరియు సువా ర్త ప్కర టన కొరకు చా లి నవి గా ఉన్నాయి (లూకా 24.49; అపొ. 1.8). సువార్త ను ప్కర టించుట మాత్మేర సరిపోదు. ఎందుకంటే పరిశుద్ధా త్మ యొ క్క ఒప్పించు మరియు వి మో చి ంచు శక్తి ద్వారా మాత్మేర ఒక వ్యక్తి పా పము ఒప్పించబడుతుంది, ఆయన శక్తి ద్వారా పునరుజ్జీ వము పొంది, మన ప్భర ువ�ైన యేసును అందరికీ ప్భర ువుగా ఒప్పుకోనునట్లు బలపరుస్తు ంది (యో హా ను 16.8; తీ తుకు 3.5; 1 కొరింథీ. 12.3).
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online