The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 5 3
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
3. యేసు జన్ మించుటకు ముందు 60 యేండ్ల పా టు రోమీ యుల పరిపా లన
a. ప్యోర జనాలు తెచ్చింది కానీ పాలస్తీ నాలో ఘోరంగా అపఖ్యాతి ఎదుర్కొ న్ నది
b. ఆక్రమించుకున్న దేశంలో వారిని అణచివేయు అన్యాయపు పన్ను వ్యవస్థ (1) పన్ నులు వా సులు చేయువా రు అనధికా రికంగా చేసిన కుంభకోణాలు (“సుంకపు గుత్త దారులు” లేక “పన్ను వసూలు చేసినవారు”) (2) పన్ ను వసూలు చేయువా రంటే భయపడేవా రు, వా రిని ద్వేషించేవారు, దేశద్రో హులు, స్నేహితులను అణచివేయువారిగా వారిని చూసేవారు.
2
4. ఇశ్రా యేలులోని ప్జర ల కోపానికి కారణం రాజకీయ ఆధిపత్యం మరియు అణచి వేత (దేవుని ప్జర లుగా వా రి గుర్తి ంపును అనుసరించలేదు).
F. లోకంలోని మతాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి న కాలం (గొప్ప భిన్నత్వం గల మత నమ్మకములు మరియు ఆత్ మీయ అలవా ట్లు )
1. చక్రవర్తి ఆరాధన సర్వసాధారణం కానీ ఇతర స్థా నిక దేవతల ఆరాధనను అధిగమి ంచలేదు.
2. తూర్ పు మతా లు సా మ్రా జ్యంలో ప్వేర శించాయి (ఐగుప్తు , సిరియా , టర్కీ లో ని ప్రిగియాలో కేంద్రా లు).
3. జ్యోతిష్యం, చేతబడి, తత్వవాదాలు భిన్నంగా ఉండేవి అనేక మూఢ నమ్మకా లు, భూతవ�ైద్ యంతో ని ండియుండినవి .
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online