The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

5 4 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

II. యేసు సమకా లీ నులు: యేసుకు యూదుల ప్ర తి స్పందనలు

పేజీ 261 5

A. సద్దూ కయ్ యులు (యా జకులకు సంబంధించి నది, వీ రు సా మా న్య “పెద్ద ల” ద్ వారా రోమా పరిపా లనలో ఉన్ న యూదులకు నా యకులుగా వ్ యవహరించా రు): రోమా అధీనంలో నాయకులు

1. యేసు దినములలోని యూదులలో భౌతికవాదులు, యూదులకు సంబంధించి నవా రు, అపొ. 5.17

2. పునరుత్థా నమును, దేవదూతలు, ఆత్మలను తి రస్కరించారు

2

a. మత్త యి 22.23

b. అపొ . 4.1-2

c. అపొ . 23.6-8

3. పరిసయ్ యులతో సహా , యేసు నుండి సూచి క క్రియలను కోరారు, మత్త యి 16.1

4. ప్ధార న యాజకుల కుటుంబం వీరితో దగ్గ ర సంబంధం కలిగియుండేది, అపొ. 4.1 ff; అపొ. 5.17-18.

B. పరిసయ్యులు (ధర్మశాస్త్ ర ప్వీర ణులు, దానిని అనుదిన జీవితానికి నిబద్ధ తతో అనువర్తి ంచేవారు): యూదుల ఆచారములను ని లబెట్టు వారు

1. సాధారణసమాచారం

a. యేసు దినములలో ఆరు వేల మంది ఉండేవారు క్రీ.శ. 70లో జరిగిన తిరుగుబాటులో బ్తిర కి బయటపడిన ఏక�ైక పెద్ద సమూహం.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online