The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 7 1
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
7. మెస్సీ య యొ క్ క ఎనలేని స్వభావం తండ్ రి ద�ైవిక వ�ైభవం మరియు మహిమను బయలుపరుస్తు ంది, యో హా ను 1.14-18.
8. మెస్సీ య మరణం మన పాప ఋణమును, దాని శిక్షను చెల్లి ంచుటను, సాతానును ఓడించుటను సూచిస్తు ంది, కొలస్సీ పత్రిక 2.15లో పౌలు చెబుతున్ నట్లు , అది సిలువ మీద విజయో త్సాహము కనుపరచింది, అక్కడ మన పాపపు భారం మరియు దుష్ట త్వమునకు వెల పూర్తి గా చెల్ లి ంచబడింది.
C. రాజ్యము మన మధ్యన ఉన్నది కానీ ఇంకా రాలేదు: దేవుని రాజ్యం యొ క్క రెండు వ్యక్తీ కరణలు.
2
1. యేసు సన్నిధిలో, రాజ్యం వ్యక్త పరచబడింది, దేవుని రాజ్యం ఆవిష్కృతమ�ైయ్యింది. ఆయన మరణ పునరుత్థా నముల ద్వారా, తిరుగుబాటు చేయు రాకుమారుడ�ైన సాతాను, దూషకుడు మో సగాడు, గా యపరచబడి, బంధించబడినా డు, కా నీ వా ని సమూల నా శనం తరువా త వస్తు ంది (cf. 1 యో హా ను 3.8; హెబ్ రీ. 2.14-15; కొలస్సీ . 2.15). 2. క్రీస్తు రెండవ రాకడలో (దీనిని పండితులు పరుసియా [గ్రీకులో “రెండవ రాకడ”] అని పిలుస్తా రు) సాతాను పూర్తి గా నాశనం చేయబడతాడు వాని పరిపాలన అంతమొ ందుతుంది, దేవుని రాజ్య అధికారం పూర్తి గా వ్యక్త పరచబడుతుంది, పరిశుద్ధు ల మహిమలో బయలుపరచబడుతుంది, పరలో కమందు భూమి మీ ద పునరుద్ధ రించబడుతుంది, 1 కొరింథీ. 15.24 28.
III. మెస్సీయ ఆత్మీయ శక్తు లను వ్యతిరేకించాడు: యేసు జీవితంలో స్వస్థ తలు మరియు దయ్యములను వెళ్ళగొట్టు ట
A. రా జ్ యము యేసునందు వచ్ చి యున్ నది: స్ వస్థ తలు మరియు ఆశ్ చర్ యకా ర్ యములు
1. యేసు చేసిన స్వస్థ తలు ఆయన మెస్సీ యత్వమునకు మరియు లో కంలో రా జ్య సా న్ నిధ్యమునకు గుర్తు లుగా ఉన్నాయి .
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online