The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
7 2 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
2. యేసు శాపపు ప్భార వములను వ్యతి రేకించాడు: ఆయన శాపము యొ క్క ప్భార వముల�ైన రోగం, అవి నీ తి , మరణము మీ ద కూడా తన అధికా రమును కనుపరచాడు.
a. ఆయన గుడ్డి వా రికి చూపుని చ్చాడు, యో హా ను 9.1-7.
b. ఐదు రొట్టె లు రెండు చేపలను ఐదు వేల మందికి పెట్టా డు, మార్కు 6.30-44.
c. ఆయన గా లులను తుఫా నును ఆపా డు, మత్త యి 8.23-27.
2
d. కుంటివా రిని , పక్ షవా యులుగలవా రిని స్ వస్థ పరచా డు, మా ర్ కు 2.1-12.
e. మృతులను కూడా లేపా డు, యో హా ను 11.
3. యేసు చేసిన ఆశ్చర్య కార్యములన్నీ మెస్సీ యగా ఆయన రాజ్య అధికారమును భూమి మీ ద దేవుని రాజ్య పునరుద్ఘా టనలో చూపుటకు గురుతులుగా ఉన్నాయి .
a. యేసు పరిచర్య రాజుగా లోకంలో దేవుని అధికారమును కనుపరచు ఆయన హక్ కునకు గురుతులుగా ఉన్నాయి , అపొ. 10.36-38.
b. యేసు వెళ్లి న ప్తిర చోట, ఆయన తన స్వస్థ తలు మరియు ఆశ్చర్యకార్యముల ద్వారా భూమి మీద దేవుని రాజ్యమును కనుపరచాడు, మత్త యి 4.23-25.
B. యేసునందు రా జ్ యం వచ్ చుట: దయ్యములను వెళ్ళగొట్టు ట
1. యేసు దయ్యములను వెళ్ళగొట్టు ట మరియు వా టిని ఆజ్ఞా పించుట ఆయన మెస్సీ యత్వమునకు గురుతులుగా ఉన్నాయి .
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online