The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 7 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

a. ఆయన దయ్యముపట్టి నబాలుని స్వస్థ పరచాడు, మా ర్ కు 9.14-29.

b. ఆయన గదరేనీయుల దేశంలో దయ్యము పట్టి నవానిని బాగుచేశాడు, మత్త యి 8.28-34.

c. ఆయన ఎదుట దయ్యములు భయంతో వణికా యి , మా ర్ కు 1.24-25.

2. యేసు అపవాది రాజ్యమును వ్యతిరేకించాడు: దయ్యపు శక్తు లన్ ని టిని ఓడించు, దేవుని సృష్టి లో, మానవాళిప�ై వాని కార్యములను నాశనము చేయు శక్తి ఆయనకు ఇవ్వబడింది. a. దయ్యపు శక్తు ల మీ ద యేసు ఆధిపత్యం మరియు వాటిని ఆయన నాశనం చేయుట, భూమి మీ ద ఆయన రాజ్య సన్నిధిని మరియు ఆయన రా జరిక అధికా రమును రుజువు చేస్తు ంది. లూకా 11.14-23.

2

b. యేసు యొ క్క రాజరిక సాన్నిధ్యం ద్వారా, రాజ్యము ప్జర ల మధ్యకు వచ్ చియున్నది, లూకా 17.20-21.

c. యేసు భూలోక పరిచర్య బలవంతుడ�ైన దయ్యమును బంధించుట, ఆయన సొంత కుటుంబం మీద దేవుని నీతిగల పరిపాలనను ఉద్ఘా టించుట అయ్ యున్నది, మత్త యి 12.24-29. 3. యేసు అపవాదిని ఎదుర్కొనిన ప్తిర సందర్భము మెస్సీ యగా ఆయన రాజరిక అధికారమునకు చిహ్నముగా, భూమి మీ ద దేవుని రాజ్యము యొ క్క పునరుద్ఘా టనగా చూడవచ్చు.

a. హెబ్ రీ. 2.14

b. 1 యో హా ను 3.8b

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online