The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
7 4 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ముగింపు » యేసు పాత నిబంధనలోని మెస్సీ య వాగ్దా నమునకు నెరవేర్పుగా, రాబోవు రా జ్యమునకు ని రీక్షణగా ఉన్నాడు. » యేసునందు మెస్సీ య యొ క్ క రా కడ సమకా లీ న యూదుల అభి ప్రా యమునకు భి న్ నముగా ఉన్ నది, అయి నప్పటికీ రా జ్ యం యొ క్క మెస్సీ య వాగ్దా నములను నెరవేర్చి ంది. » మెస్సీ యగా యేసు వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు, భూమి మీద తన బహిరంగ పరిచర్యలో గొప్ప ఆత్మీయ శక్తు లను ఎదుర్కొని, శాపము యొ క్క ప్భార వములను, అపవా ది ప్భర ుత్వమును అధిగమి ంచాడు. ఈ క్రింది ఇవ్వబడిన ప్శ్ర నలు రెండవ వీడియో లో భాగంలో ఉన్న విషయాలను సమీక్షించుటలో మీకు సహాయం చేయుటకు రూపొందించబడినవి. నజరేయుడ�ైన యేసు వ్యక్తి త్వంలో దేవుని రాజ్యం వచ్చియున్నది, శాపము యొ క్క ప్భార వములు, అపవాది యొ క్క తీవ్మర �ైన వ్యతిరేకతతో పట్ట బడియున్న లోకంలో దేవుని పరిపాలన హక్కును పునరుద్ఘా టిస్తు ంది. మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి, వీల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. ఒక చిన్న పేరా లేక వ్యాఖ్యలో, యేసు దినములలో దేవుని రాజ్యమును గూర్చి యూదుల ఆలోచనలోని పలు మూలకములను వివరించండి. యేసు దినములలోని యూదులు నజరేతులోని దీనుడ�ైన వడ్ంర గి కుమారుడు ని జాని కి మెస్సీ య అనే వి షయమును నమ్ ముట ఎందుకు కష్ట మని పించి ం ది? 2. సమయం విషయంలో, రాజ్యమును గూర్చిన యూదుల ఆలోచన రాబోవు రాజ్యమును గూర్చి యేసు కలిగియుండిన అభిప్రా యమునకు యే విధంగా భిన్నముగా ఉంది? 3. దేవుని రా బో వు రా జ్యమును గూర్చి న వా గ్దా నములు ఆయన పరిచర్య కా లంలో ఆయన వ్యక్తి త్ వంలో నెరవేర్ చబడినవి అని యే భా వనలో యేసు ప్కర టించాడు? స్పష్ట ంగా జవాబివ్వండి. 4. క్రీస్తు చేసిన స్వస్థ తలు మరియు దయ్యములను వెళ్ళగొట్టు ట దేవుని రాజ్య వాగ్దా నం యేసు దినములలో నెరవేరింది అని ఎలా వ్యక్త పరుస్తు ంది? 5. విరోధి శక్తు లను యేసు ఎదుర్కొనుట ఈ లోకంలో ఆయన అధికారమును బయలుపరుస్తు ంది. ఆయన సంఘర్ష ణ నేటి లోకంలో మెస్సీ య పరిచర్యను అర్థ ం చేసుకొనుటలో మనకు ఎలా సహా యపడుతుంది? 6. యేసునందు రాజ్యం వచ్చియుంటే, విరోధి శక్తు లు మరియు ప్భార వములన్ నీ ఎందుకు నిర్మూలం చేయబడలేదు? యేసు రాజ్యమును నెరవేర్చుటకు భవి ష్యత్ కోణములు ఉన్నాయా , ఒకవేళ ఉంటే, అవి ఏవి ?
మలుపు 2 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము
2
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online