The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
/ 1 0 3
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
2. “ముందుగా నే ధనము తీ సుకొనుట”: యేసును అప్ పగించి నందుకు యూదా ముప్పై వెండి నాణెములను వెలగా తీసుకొనుట (నిర్గ మ. 21.32ను చూడండి, ఎద్దు క్రిందపడిన ఒక బానిసను అమ్ము వెలతోనే యేసు తన వి రోధులకు అమ్మబడినాడు!)
F. చివరిభిజనం
1. పస్ కా పండుగ కొరకు సిద్ధ పా టు, లూకా 22.7-13
a. సిద్ధ పాటులో భాగమ�ైయున్న విషయాల కొరకు నిర్గ మ. 12.1-20 ను చూడండి.
b. బలమ�ైన చిత్ంర : పాపపు జీతమును చెల్లి ంచుటకు, అపవాది అధికారమును ఓడించుటకు తనను తాను బలిగా అర్పించుకొనుటకు సిద్ధ పడుతున్ న దేవుని గొ ర్రెపిల్ల యేసు (యో హా ను 1.29; హెబ్ రీ. 2.14 15). 2. క్రొ త్త ని బంధనలోని ఉన్నతమ�ైన నాటకీయత: దేవుని పస్కా గొర్రెపిల్ల య�ైన యేసు తన శిష్ యులతో పస్కా పండుగను పంచుకొనుచున్నాడు, మత్త యి 26.20. 3. శిష్ యుల పాదములను కడుగుట, యేసు ఒక అమో ఘమ�ైన శక్తి తో అయన ద�ైవిక హృదయం మరియు సేవకత్వం యొ క్క శక్తి ని కనుపరచాడు, యో హా ను 13.1-20.
3
a. ఒక అమో ఘమ�ైన తగ్గి ంపు కార్యం: వీధులలో నడిచివచ్చిన అతిధుల పా దములు కడిగిన దాసుని బాధ్యత
b. ఆయన ఎక్కడ నుండి వచ్చాడు మరియు ఎక్కడికి వెళ్తు న్నాడు అను విషయములను గూర్చి యేసుకు స్వయమును గూర్చిన సంపూర్ణ అవగా హనతో చేయబడిన కా ర్ యం
Made with FlippingBook Digital Publishing Software