The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

1 0 4 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

c. శిష్యునిగా యేసుతో జీవితమును పంచుకొనుట యొ క్క నిజమ�ైన గురుతు: ఒకరి పా దములను ఒకరు కడుగుట

4. ప్భర ువు బల్ల ను స్థా పించుట, మత్త యి 26.26-29

a. క్రొ త్త ని బంధన యొ క్క మెస్సీ య మధ్యవర్తి గా యేసు ప్భర ువు బల్ల ను ఆరంభి ం చుట.

b. ఆయన మరలా తిరిగివచ్చు వరకు యేసు చేసిన త్యాగం యొ క్క ఔన్నత్యమును జ్ఞా పకముంచుకొనుట కొరకు చేయబడిన ప్వర చన కా ర్ యం, 1 కొరింథీ. 11.23-26 5. మేడగది సందేశం (యో హాను 13-16): ఆయన ఏక�ైక కుమారునిగా దేవునితో తనకున్న సాన్నిహిత్యమును గూర్చి తనకున్న అవగాహనను యేసు బయలుపరచాడు, ఆయన మహిమపరచబడిన తరువాత పరిచర్యను కొనసాగించుటకు అపొస్త లుల మీదికి పరిశుద్ధా త్మను పంపుతానని వాగ్దా నము చేశా డు.

3

a. యేసు తి రిగి వెళ్లు టను గూర్చి ప్వర చి ంచా డు, యో హా ను 13.36-14.31.

b. సమస్త ఆత్మీయ జీవితం, ఫలమునకు యేసు మూలమ�ైయున్నాడు, యో హా ను 15.1-27.

c. పరిశుద్ధా త్ మను పంపుటతో సహా యేసు భవి ష్ యత్తు ను బయలుపరచా డు, యో హా ను 16.1-33.

6. యేసు యొ క్క ఉన్నతమ�ైన ప్ధార న యా జక ప్రా ర్థన, యో హా ను 17.1-26

a. తండ్ రి మహిమ, ఆ మహిమలోనికి పునరుద్ధ రించబడుట కొరకు కుమా రుడు చేసిన ప్రా ర్థన, యో హా ను 17.1-5

Made with FlippingBook Digital Publishing Software