The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
1 2 0 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
నిత్యమ�ైనదిగా చేస్తా డని వారునిర్ధా రించి ననా డు, వి షా దకరముగా హత్యకు గుర�ైయ్ యాడు, అబద్ధ ముగా హింసించబడినాడు, ఆయన ఆప్తు లలో ఒకరి ద్వారా అప్పగించబడినాడు. వారి హృదయములలో ఏమి జరుగుతుందో మనలో ఎవరిమ�ైనా ఊహించగలమా? ప్తిర ఘడియ వారు ఎదుర్కొనిన చేదు అనుభవాలను, భయం, పశ్చాత్తా పం, దుఖం, నింద వంటి భావనలతో నిండిపోయారు. “అసలు ఏమి జరుగుతుంది? దేవుడు ఏమి చేయబోతున్నాడు? ఆయన మెస్సీ య అని మనం భావించాము-మనం గొప్ప ని రీక్షణలు, ఆశలు కలి గియుంటిమి . ఇప్ పుడు అదంతా అణచబడి, నాశనమ�ైపోయి ంది.” మన సంఘములలో ని సహో దరీలు ప్త్ర యే కమ�ైన సహా నుభూతి ని , ప్రేమను కలి గియుంటా రు. వి శ్రా ంతి దినము తరువాత ఉదయానే మరియలు ప్భర ువు దేహమును అభి షేకించుటకు వచ్ చా రు. గుండెలను రా ళ్లు చేసుకొని , ప్రియ సహోదరీలు ప్భర ువు శరీరము ఉన్ న సమా ధి యొ ద్ద కు వచ్చారు. ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో ఆయన శరీరమును సిద్ధ పరచాలని వెళ్లా రు. మా ర్గ ములో వా రు ఒకరితో ఒకరు మా ట్లా డుకుంటూ, రా తి ని ఎవరు తొలగిస్తా రు అని వ్యాఖ్యానించుకున్నారు. అది చాలా పెద్ద రాయి , దానిని తొలగించు శక్తి వారికి లేదు. రాతి ని ఎలా తొలగించాలో వారు తమలో తాము కొన్ ని పరిష్కారములను గూర్చి ఆలోచి ంచి యుంటారు. దాని బరువు మరియు పరిమాణమును గూర్చి వారు ఆందోళన చెందారు. “రాతిని తొలగించుటలో కొంత సహా యం అందితే తప్ప మనం ప్భర ువును అభి షేకించలేము...” ఇది ఎంత వింతగా అనిపించినా, వారు సమాధి ద్వారము యొ ద్ద కు వచ్చి, పెద్ద రాయి ముందుగానే తొలగించబడియుండుటను చూశారు. ఆ సమయములో వారి మనస్సులలో ఎలాంటి భావన కలిగియుంటుంది? భయం? ఉత్సాహం? భీతి? వారు వెంటనే సమాధిలోకి ప్వేర శించారని, వారికి ఆశ్చర్యం కలిగిస్తూ ఒక యౌవ్వనుడు కుడివ�ైపున కూర్చొని, తెల్ల ని వస్త్ మర ులు ధరించుకొనియున్నాడు. వారు భయపడ్డా రు, కా నీ ఆ యౌ వ్వనుడు వా రికి చెప్పిన మా టలు నేటికి కూడా గంట వలె మ్ రో గుతుంటాయి . అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకుడి. మీ రు సిలువవేయబడిన యేసును వెదకుచున్ నా రు. అయన లేచి యున్ నా డు; ఇక్కడ లేడు. ఆయనను ఉంచి న స్థ లమును చూడుడి.” అటు తరువా త యేసు వా రిని గలి లయలో కా లుస్తా డని పేతురుకు శి ష్ యులకు చెప్పమని వారితో అన్నాడు. వారు భయముతో వణుకుతో సమాధి నుండి పారిపోతు, భయముతో ఎవరికీ ఏమి యు చెప్ పలేదని బ�ైబి ల్ ని వేదిక సెలవి స్తు ంది. ఆ యౌవ్వనుని మాటలు చాలా క్లు ప్త ంగా ఉన్నాయి, అయినప్పటికీ తన క్లు ప్త సారాంశంలో అతడు క్రైస్త వ సిద్ధా ంతమంతటిలోని అత్యంత బలమ�ైన, ప్రా ముఖ్యమ�ైన సత్యమును తెలియపరచాడు. సిలువవేయబడిన నజరేయుడ�ైన యేసును సమాధిలో వెదకుట ఎల్ల ప్పుడూ ఒక వ్యర్థ మ�ైన అన్వేషణయే. ఆయన ఇక సమాధిలో లేడు; ఆయన అక్కడ లేడు. ఆయన లేచియున్నాడు, ఆయన సజీవుడ�ైయ్యాడు. అందరికీ ప్భర ువు తి రిగిలేచా డు. ఈ వ్ యాఖ్యలో ని శక్తి , అద్ భుతం, ప్భార వం మీ ఆత్మలలో ని కి చొచ్ చి, మీ ప్రా ణమును వెలిగించనియ్యుడి, మీ మనస్సును ప్కార శింపజేయనీయుడి. రక్షకుని గూర్చి, ప్భర ువు దావీదు సింహాసము మీద రాజ్యము చేయుటను గూర్చి దేవుడు చేసిన ప్రా చీ న వా గ్దా నం దీని లో నెరవేర్చబడింది: మెస్సీ య, నజరేయుడ�ైన యేసు, మన
4
Made with FlippingBook Digital Publishing Software