The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
/ 1 2 1
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
పా పముల ని మి త్త ం సిలువవెయబడినవా డు తి రిగిలేచి యున్ నా డు. ఆయన మృతులలో నుండి లేచియున్నాడు, ఆయన నిత్యము వరకు సజీవుడు. త్వరలోనే, చాలా త్వరలోనే, సిలువ మీ ద ఆయన ఆరంభిం చినదానిని-సమాధాన న్యాయముతో నిండిన నిత్యరాజ్యమును స్థా పించు కార్యమును-ముగింపునకు తెచ్ చుటకు తిరిగి వస్తా డు. ఇది మన ని రీక్షణ. ఇది మన వి శ్ వాసం. న�ైసీన్ విశ్వాస సంగ్రహమును (అనుబంధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పా డిన తరువా త, ఈ క్రింది ప్రా ర్థనలు చేయండి: ఓ దేవా, నీ ప్రి య కుమారుడు అపవాది క్రి యలను నాశనము చేయుటకు భూమి మీ దికి వచ్ చి , మమ్ మును దేవుని పిల్ల లుగా , ని త్య జీ వ వా రసులుగా చేసియున్ నా డు: ఆయన వలె మేము కూడా శుద్ధి చేయబడు ని రీక్షణను అనుగ్ర హించుము; ఆయన అధికా రము మరియు గొప్ప మహిమతో వచ్ చి నప్ పుడు, ఆయన ని త్య మహిమగల రాజ్యములో మనం ఆయన పోలికెలో మార్చబడుదము; అక్కడ ఆయన నీతో మరియు పరిశుద్ధా త్మతో యుగయుహముల వరకు పాలి ంచుచున్నాడు. ఆమెన్ . ~ Episcopal Church. The Book of Common Prayer and Administrations of the Sacraments and Other Rites and Ceremonies of the Church, Together with the Psalter or Psalms of David. New York: The Church Hymnal Corporation, 1979. p. 236
న�ైసీన్ వి శ్వాసప్ర మాణము మరియు ప్రా ర్థన
4
మీ నోట్స్ ప్క్ర కనపెట్టి , మీ రు చదివి న వి షయములను జ్ఞా పకము చేసుకొని ఈ పాఠము యొ క్కక్విజ్ వ్రా యండి, పా ఠము 3, మెస్సీయ బయలుపరచబడుట .
క్వి జ్
గత క్లా సులో ఇవ్వబడిన లేఖన వల్లి కను మీ సహచరితో కలి సి వ్రా యండి మరియు/లేక బి గ్గ రగా చెప్పండి: లూకా 24.44-49.
లేఖన కంటస్థ వి శ్లే షణ
మీ కు మునుపటి వారం ఇవ్వబడిన అధ్యయన అభ్యాసము యొ క్క సారాంశమును అప్పగించండి. అది ఏమి టంటే, అధ్యయన అభ్యాసములో (అధ్యయన ముగింపు పేజీ) రచయి తలు ఇచ్చుటకు ప్యర త్నించిన ముఖ్యమ�ైన బిందువులకు మీ క్లు ప్త వి వరణ మరియు స్పందన.
అభ్ యాసములు జమ చేయవలసిన తేది
Made with FlippingBook Digital Publishing Software