The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
1 7 8 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
క్రీస్తు ను గూర్చిన అధ్యయనములు (కొనసా గింపు)
క్ష్రి ట స్ విక్ట ర్ : మెస్సీయ అను యో ధుడు కీర్త నలు 68.10 - నీ సమూహము దా ని లో ని వసించును దేవా , నీ అనుగ్రహముచేత దీనులకు సదుపా యము కలుగజేసితి వి . కీర్త నలు 110.1-2 - ప్భర ువు నా ప్భర ువుతో సెలవి చ్ చి నవా క్ కు –నేను నీ శత్రు వులను నీ పా దములకు పీఠముగా చేయువరకు నా కుడి పా ర్శ్వమున కూర్ చుండుము. యెహోవా నీ పరిపా లనదండమును సీయో నులో నుండి సా గజేయుచున్ నా డు నీ శత్రు వులమధ్యను నీ వు పరిపా లన చేయుము. [ క్రిష్ట స్ విక్ట ర్ ] యొ క్క కేంద్ర అంశము ద�ైవికమ�ైన సంఘర్ష ణ మరియు విజయముగా ప్రా యశ్ చి త్త ము అను ఆలోచన అయ్యున్నది. క్రీస్తు – క్రిష్ట స్ విక్ట ర్ – లోకములోని దుష్ట శక్తు లతో, మానవాళిని బంధించి హింసించుచున్న ‘నియంత’తో పోరాడి జయము పొందుతాడు, మరియు ఆయనలో దేవుడు లోకమును తనతో సమాధానపరచుకొనుచున్నాడు.... ఈ ఆలోచన యొ క్క నేపథ్యము ద్వంద్వముగా ఉన్నది; దేవుడు క్రీస్తు నందు తన చిత్త మునకు విరోధముగా ఉన్న దుష్ట శక్తు ల మీ ద జయకరమ�ైన పో రా టమును చేయుచున్ నా డు. దీని లో ప్రా యశ్ చి త్త ము భా గమ�ైయున్ నది, ఎందుకంటే ఈ నాటిక సార్వత్రిక నాటిక, మరియు శక్తు ల మీ ద విజయము ఒక క్రొ త్త సంబంధమును, లో కము మరియు దేవుని మధ్య సమా ధా న సంబంధమును కలి గిస్తు ంది; అంతేగాక, విరోధ శక్తు లు దేవుని చిత్త ము యొ క్క సేవలో ఉన్నట్లు , తీర్పును అమలు చేయువారిగా ఉన్నట్లు సూచి ంచబడుతుంది. ఈ వ�ైపు నుండి చూస్తే , వ్యతి రేక శక్తు ల మీ ద విజయము స్వయంగా దేవుని సమాధానముగా పరిగణించబడుతుంది; లోకమును తనతో సమా ధానపరచుకొను కా ర్యములో అయన స్వయంగా సమా ధానపడ్డా డు. ~ Gustaf Aulen, Christus Victor . New York: MacMillan Publishers, 1969. pp. 20-21. The Risen Messiah Himself Is Our Life కొలస్సీ . 3.1-4 - మీ రు క్రీస్తు తోకూడ లేపబడినవార�ైతే ప�ైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. ప�ైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమ�ైనవాటిమీద మనస్సు పెట్టు కొనకుడి; ఏలయనగా మీ రు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తు తోకూడ దేవునియందు దాచబడియున్నది. మనకు జీ వమ�ై యున్న క్రీస్తు ప్త్ర యక్షమ�ైనప్ పుడు మీ రును ఆయనతోకూడ మహిమయందు ప్త్ర యక్ షపరచబడుదురు. మనకు ఒకటి తరువా త మరొక వస్తు వును ఇవ్వకుండా దేవుడు మనకు తన కుమా రుని ఇచ్ చా డు అను వి షయమును మనస్ సులో ఉంచుకుందా ము. ఈ కా రణము చేత, మనము ఎల్ల ప్పుడూ తన హృదయములను లేవనెత్తి , ప్భర ువు వ�ైపుకు చూసి ఇలా అనవచ్ చు, “ప్భర ువా, నీ వు నా మార్గ ము; ప్భర ువా, నీ వు నా సత్యము; ప్భర ువా, నీ వు నా జీ వము.
Made with FlippingBook Digital Publishing Software