The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
/ 1 7 9
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
క్రీస్తు ను గూర్చిన అధ్యయనములు (కొనసా గింపు)
ప్భర ువా, నీవు నాతో సంబంధము కలిగియున్నావు, నీ వస్తు వులు కాదు.” సమస్త ఆత్మీయ విషయములలో క్రీస్తు ను చూచు కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని మనము దేవుని అడుగుదామా. క్రీస్తు కు వేరుగా మార్గ ము, సత్యము, జీవము లేదని అనుదినము మనము ని ర్థా రణకు వస్తా ము. ఎంత సులభముగా మనము వస్తు వులను మార్గ ము, సత్యము, జీ వము చేసుకుంటాము. లేక మనము మంచి వాతావరణమును జీ వము అని పిలుస్తా ం, స్ పష్ట మ�ైన ఆలో చనను జీ వి తం అని పిలుస్తా ం. బలమ�ైన భా వనను లేక కార్యమును జీవము అని పిలుస్తా ం. కాని వాస్త వానికి ఇవి జీవము కావు. కేవలం ప్భర ువు మాత్మేర జీవమని, క్రీస్తు మాత్మేర జీవమని మనము గుర్తి ంచాలి. మరియు ప్భర ువే ఈ జీవమును మనలో జీవిస్తా డు. మనము ఆయనను మాత్మేర వెదకునట్లు అనేక బాహ్య విషయముల నుండి మనలను విడిపించమని ఆయనను కోరదాము. అన్ ని వి షయములలో మనము ప్భర ువును చూద్దా ము – మా ర్గ ము, సత్యము, జీ వము అన్ ని యు ఆయనను తెలుసుకొనుటలో ఉన్ నవి . మనము ని జముగా దేవుని కుమా రుని కలుసుకొని , మనలో ఆయన ని వసించుటకు అవకా శం ఇద్దా మా . ఆమెన్ .
~ Watchman Nee. Christ, the Sum of All Spiritual Things . New York: Christian Fellowship Publishers, 1973. p. 20.
Made with FlippingBook Digital Publishing Software