The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
2 1 4 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అనుబంధం 30 క్రొ త్త ని బంధన చారిత్ రిక మా న్యతను గూర్చి అధ్యయనములు
యేషువా యొ క్క చా రిత్ రిక కథనములు: సత్యమా లేక కల్పితమా ? లూకా 1.1-4 – ఘనత వహించిన థెయొ ఫిలా, ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకుల�ైన వారు మనకు అప్పగించిన ప్కార రము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగ వ్రా యుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీ కు ఉపదేశి ంపబడిన సంగతులు ని శ్చయముగా జరిగినవని నీ వు తెలి సికొనుటకు వా టినన్ ని టిని మొ దట నుండి తరచి పరిష్ కారముగా తెలి సికొని యున్ న నేనును నీ పేరట వా టిని గూర్చి వరుసగా రచి ంచుట యుక్త మని యెంచితిని. యో హా ను 20.30-31 – మరియు అనేకమ�ైన యి తర సూచక క్రియలను యేషువా తన తల్ లి యెదుటచేసెను; అవి యీ గ్ంర థమందు వ్రా యబడి యుండలేదు గాని యేసు దేవుని కుమా రుడ�ైన క్రీస్తు అని మీ రు నమ్ మునట్లు ను , నమ్ మి ఆయన నా మమందు జీ వము పొందునట్లు ను ఇవి వ్రా యబడెను. యో హా ను 21.24-25 – ఈ సంగతులను గూర్చి సాక్ష్యమి చ్చుచు ఇవి వ్రా సిన తల్లి ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము . యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్తిర దానిని వివరించి వ్రా సిన యెడల అట్లు వ్రా యబడిన గ్రంథములకు భూలోకమ�ైనను చాలదని నాకు తోచుచున్నది. ఆధుని క వి మర్శనా త్మక అభి ప్రా యం I: క్రొ త్త ని బంధన యొ క్క చా రిత్ రిక ప్రా మా ణికత ఏమి టి? క్రొ త్త నిబంధనలో భిన్నమ�ైన అభిప్రా యములు ఉన్నాయని, కథన నివేదికలలో కొన్ని అవకతవకలు ఉన్నాయని గుర్తి ంచిన తరువాత, చారిత్రిక పత్మర ుగా క్రొ త్త ని బంధన యొ క్క మాన్యత దెబ్బదిన్నదని లేక తిరస్కరించబడినది అని చాలామంది భావిస్తా రు. మన అభిప్రా యం ఎలా ఉన్నప్పటికీ, క్రొ త్త నిబంధన రచనలు ఒక తరము ముందు జరిగిన సన్ నివేశా లను ని వేదిస్తా యని మనం గుర్తి ంచాలని కేండర్ కోరతాడు. శిష్ యులు ని రక్షరా స్ యులు అను క్రొ త్త ని బంధన వర్ణ నను మనము దీని కి జోడించి నప్ పుడు (అపొ. 4.13), నేడు మన యొ ద్ద ఉన్న విధముగా సువార్త లను ఉత్పత్తి చేయుటకు ముందు మౌఖిక ప్సర రణ అను కీలకమ�ైన స్థా యి ఉండినది అని మనం గుర్తి ంచా లి . వాటిలో స్పష్ట ంగా కనిపించు భిన్నత్వములు కొన్నిసార్లు అంత గొప్ప పర్యవసానాలను కలిగించునవి కావు-అసలు యేసు కుటుంబం బేత్లె హేము జీవించిం దా లేదా (మత్త యి 2) లేక వారు అక్కడ తాత్కాలికముగా ఉండి, నజరేతులో జీవించారా (లూకా 2) వంటివి. ఏది ఏమ�ైనా, క్రొ త్త నిబంధనను అర్థ ం చేసుకొనుటకు ఒక తీవ్మర �ైన ప్యర త్ నం ఈ భి న్నత్వములను గుర్తి ంచి,వాటిని నివేదించాలి.
Verses taken from David H. Stern, The Complete Jewish Bible
Howard Clark Kee. Understanding the New Testament. Englewood Cliffs, NJ: Prentice-Hall, 1983. p. 9.
Made with FlippingBook Digital Publishing Software