The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 2 1 5

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

క్రొ త్త ని బంధన చారిత్ రిక మా న్యతను గూర్చి అధ్యయనములు (కొనసా గింపు)

ఆధునిక విమర్శనాత్మక అభిప్రా యం II: యేసు శ్మర లను గుర్చిన నివేదికలు కేవలం ప్ర చారము మాత్ర మేనా? క్రొ త్త నిబంధన వంటి పత్మర ుల మీ ద మన చారిత్రిక స్పష్ట త యొ క్క ప్రా మాణికతలను ఉద్ఘా టించుట సరియ�ైన పనేనా కాదా అను విషయమును మనం పరిగణించాలి. యో హా ను 20.31 తెలుపుచున్ నట్లు , “యేసు క్రీస్తు అని , సజీ వుడ�ైన దేవుని కుమా రుడని నమ్ మునట్లు ” యేసు కథలోని అద్భుతమ�ైన సూచిక క్రియలను అతడు నివేదించాడు. అతని నిర్థా రణలను నిశ్చయంగా అతని పాఠకులు అందరూ పంచుకోరుగాని, అతని శ్రో తలకు తన లక్ష్యములను అతడు స్పష్ట ముగా తెలిపాడు. ఆ లక్ష్యములు స్పష్ట మ�ైన ని వేదికలు కా వు. వాస్త వి క భా వనలో ఈ పదమును ఉపయో గించుట, ఒక నమ్మకమును లేక అభిప్రా యమును ప్చార రం చేయుటకు ఉపయో గించుట అను నేపథ్యంలో క్రొ త్త ని బంధన ఒక ఖచ్ చి తమ�ైన చరిత్ర కాదుగాని, ఒక ప్చార రమే. అయి తే చరిత్ ర అనునది ఏ సమయము మరియు సంస్కృతిలోన�ైనా, సన్నివేశము మరియు దాని వ్యాఖ్య అయ్యున్నది; అది వ్యాఖ్యానం లేక అభిప్రా యం లేన్నట్లు ఎన్నడునూ ఖచ్చితమ�ైనది కాదు. రచయి త ఊహలు, రచనల ఉద్దే శ్యములు, దానిలోని మాటలు, శ�ైలి, భాషా ఉద్దే శ్యములను గూర్చి అవగా హన అవసరమ�ైయున్నది. ఆధుని క వి మర్శనా త్మక అభి ప్రా యం III: సమా జము సందేశమును బో ధించుటను కోరుతుందా ? క్రొ త్త ని బంధన సమా జమని క్రైస్త వ్ యం చేయు ప్కర టనలకు నజరేయుడ�ైన యేసు చారిత్ రిక ఆధారముగా ఉన్నాడు. అయినప్పటికీ, మనం ఇంతకు ముందు గమనించినట్లు , ఆయనను గూర్చి న మన పత్ర ఆధారము ఆయన మరణమునకు చాలా ముందే వ్రా యబడింది, బహుశా మొ దటి శతాబ్ద ము యొ క్క చివరి భాగములో వ్రా యబడింది. మన నివేదికలు ఆయనను దేవుని ప్తిర నిధిగా చూసిన వారు యేసుకు ఇచ్చిన ప్తిర స్పందనలేగాని, దూరము నుండి చూచినవారు ఇచ్చిన నివేదికలు కావు. ఈ విశ్వాస పత్మర ులను విశ్లే షించు ప్క్ర రియలో మనం యేసును గూర్చి నేర్చుకుంటాము, అలాగే ఆయనను గూర్చిన విషయములు దాచిపెట్ట బడి, ఇతరులకు అందించబడిన సమా జములను గూర్చి కూడా నేర్ చుకుంటా ము. పౌ లు సంఘములలో క్రీస్తు మరణమే పస్ కా పండుగతో గుర్తి ంచబడింది(1 కొరింథీ. 5.7); మరియు యో హా ను రచనలలో [అనగా, యో హా ను వ్రా సిన సంఘములలో], యేసు దేవుని గొర్రెపిల్ల గా గుర్తి ంచబడినాడు (యో హా ను 1.29; Rev. 5).... అయి తే మార్కు యేసు మరణం అవసరమ�ైయున్నదని ఉద్ఘా టిస్తూ , ఎలాంటి వివరణ ఇవ్వకుండా, ఇతరుల కొరకు యేసు మరణమును గూర్చి మా త్మేర వి వరిస్తా డు. మా ర్ కు సమా జము సహవాసములో దీనిని మాత్మేర వేడుకగా జరుపుకుంటుంది మరియు నూతన యుగములో ఎన్ నుకొనబడినవా రి సంఖ్య పూర్తి అగుట కొరకు ఎదురుచూస్తు ంది.

 Howard Clark Kee. Understanding the New Testament. Englewood Cliffs, NJ: Prentice-Hall, 1983. p. 9.

 Howard Clark Kee. Understanding the New Testament. Englewood Cliffs, NJ: Prentice-Hall, 1983. p. 78, 121.

Made with FlippingBook Digital Publishing Software