The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
2 1 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అనుబంధం 31 శ్మర పడుట: శిష్యత్వము మరియు దాస్య-నాయకత్వమునకు వెల డా. డాన్ ఎల్ . డేవి స్
శిష్యునిగా ఉండుట అంటే మిమ్మును సేవ కొరకు పిలచినవాని యొ క్క మచ్చను మరియు అవమానమును భరించుట (2 తిమో తి 3.12). అభ్యాసికంగా, దీని అర్థ ము మన సౌకర్యాలను, వసతులను, మరియు జీ వి తమును కూడా అర్పించుట (యో హా ను 12.24-25). క్రీస్తు అపొస్త లులు అందరు కూడా యజమా ని యొ క్ క వి రోధుల నుండి అవమా నమును, గద్ది ంపును, కొరడా దెబ్బలను, మరియు తిరస్కారమును అనుభవించారు. చెరలో, శ్మర లో, మరియు హతసాక్షులగుటలో వారిలో ప్తిర ఒక్కరు తమ రక్త ము ద్వారా సిద్ధా ంతములను ముద్ంరి చారు. పారంపరిక కథనముల ద్వారా అపొస్త లుల యొ క్క మరణములు ఈ వి ధంగా సంభవి ంచాయి . • మత్త యి ఐతియొ పియాలోని ఒకదూరపట్ట ణములో ఖడ్గ ముతో వధింపబడుట ద్వారా హతసా క్షి అయ్ యాడు. • మార్కు పట్ట ణము యొక్క వీధులలో క్రూ రంగా ఈడ్చబడుట వలన అలగ్జే ంద్యరి లో మరణించాడు. • లూకా గ్రీసు దేశములో ఒలీ వా చెట్టు మీ ద వ్లారే డదీయబడ్డా డు. • యోహాను మరుగుచున్న నూనెలో వేయబడ్డా డు గాని, అద్భుతముగా తప్పించుకున్నాడు, కా ని తరువా త పత్మాసు ద్వీపములో వి డిచి పెట్ట బడ్డా డు. • పేతురు రోమా పట్ట ణములో తల్ల క్రిందులుగా సిలువవేయ బడ్డా డు. • గొప్పవా డ�ైన యా కోబు యెరూషలేములో సిలువ వేయబడ్డా డు. • అల్పుడ�ైన యాకోబు దేవాలయపు గోపురము నుండి క్రిందికి త్రో యబడి బల్లె ముతో పొడిచి చంపబడ్డా డు. • బర్త లోమి యో యొ క్క చర్మమును సజీ వముగా ఉండగా ఒలి చి వేసా రు. • ఆంద్యరె సిలువకు కొట్ట బడగా మరణించునంత వరకు తనను శ్మర పెట్టు వారికి సువార్త ప్కర టించాడు. • తోమా ను భారత దేశములో బల్లె ముతో పొడిచి చంపారు. • యూదాను భాణములు వి సిరి చంపా రు. • మత్ తీ య మొ దట రా ళ్ల తో కొట్ట బడి తరువా త తల నరకబడ్డా డు. • అన్ యులకు చెందిన బర్నబా సలోని కలో రా ళ్ల తో కొట్టి చంపబడ్డా డు. • పలు శ్మర లు మరియు హింసల తరువాత పౌలు నీ రో చక్రవర్తి ద్వారా రోమాలో తల నరకబడి చంపబడ్డా డు.
Made with FlippingBook Digital Publishing Software