The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
/ 2 2 3
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అనుబంధం 36 వా క్యభాగ వి మర్శను ఆచరించుటకు ఒక ఉదాహరణ Adapted from R. C. Briggs, Interpreting the New Testament Today.
మా ర్ కు1.1 దేవుని కుమా రుడ�ైన యేసు క్స్రీ తు సువార్త ప్రా రంభము వి మర్శ వి ధానముల ప్కార రం, ఈ క్రింది పత్మర ులు ఇలా చదువుతాయి
A ( Codex Alexandrinus ). ఐదవ శతాబ్ద ము. బ�ైజంట�ైన్ పుస్త కము (సువా ర్త లలో ). B ( Codex Vaticanus ). నాల్గ వ శతాబ్ద ము. అలేగ్జే ంద్యరి కా ర్ యములులో ). D ( Codex Bezae ). ఐదవ లేక ఆరవ శతాబ్ద ము. పా శ్ చాత్య పుస్త కము. W ( Washington Codex ). ఐదవ శతాబ్ద ము. పా శ్ చాత్య పుస్త కము(మా ర్ కు 1.1-5.30లో). ( koine ). ఏడవ శతాబ్ద మునకు చెందిన లేట్ అన్సియల్ మరియు మి నుస్కియల్ పత్మర ులు. పాశ్చాత్య పుస్త కము. ( Family 1, Lake Group ). పన్నె ండవ శతా బ్ద ము మరియు తరువా త. నా లుగు- మరియు ఐదవ శతా బ్ద మునకు చెందిన క�ైసరియా పుస్త కమును పోలి యున్నది. ( Family 13, Ferrar Group ). పన్నెండవ శతాబ్ద ము మరియు తరువా త. క�ైసరియా పుస్త కమును పోలి నది. it ( Itala or Old Latin ). పదకొండవ శతాబ్ద ము మరియు తరువాత. పుస్త కము ఆదిమ పాశ్చాత్యమ�ైనది (వల్గే ట్ కు ముందు). vg ( Vulgate ). అధికా రిక ల్ యాటిన్ అనువా దము, క్రీ. శ. 405లో జెరోం పూర్తి చేశా డు (క్రీ. శ. 385లో సువా ర్త లు). పా శ్ చాత్య పుస్త కము. sy P ( Peshitta ). అధికారిక ఐదవ శతాబ్ద పు సిరియాక్ అనువాదము. బ�ైజంట�ైన్ పుస్త కమును పోలియున్నది (సువార్త లలో ) sa ( Sahidic ). నా ల్గ వ శతా బ్ద పు కా ప్టి క్ (ఐగుప్తు ) అనువా దము. పా శ్ చా త్య ప్భార వముతో అలేగ్జే ంద్యరి పుస్త కము. bo ( Bohairic ). సా హిడిక్ కు ముందు కా ప్టి క్ అనువా దం. పా శ్ చాత్య పుస్త కము. క్లు ప్త అధ్యయనమును భద్పర రచు రెండు ప్రా ముఖ్యమ�ైన పత్మర ులను తెలుపు కీలకమ�ైన వి ధానము. S également désigné ~ ( Codex Sinaiticus ). నాల్గ వ శతాబ్ద ము. B వలె, అలేగ్జే ంద్యరి పుస్త కమునకు ప్రా ధమి క ప్తిర ని ధి. ( Codex Koridethi ). తొమ్మిదవ శతాబ్ద ము. మూడు మరియు నాల్గ వ శతాబ్ద ము యొ క్క అలేగ్జే ంద్యరి పుస్త కమును పోలి నది. పుస్త కము(సువార్త లు మరియు అపొస్త లుల
Made with FlippingBook Digital Publishing Software