The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

2 2 4 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

అనుబంధం 37 ప్తీర కవా ద అధ్యయనములు Rev. Dr. Don L. Davis

క్రొ త్త ని బంధనప�ై ప్రా వీ ణ్యతను సంపా దించుటకు ప్ర తీ కల అధ్యయనము కీలకమ�ైయున్ నది ప్తీర కలతో ఎంతో కొంత పరిచయం లేకుండా మనము అర్థ ము చేసుకోలేని కొన్ని వాక్యభాగములు క్రొ త్త నిబంధనలో ఉన్నాయి. హెబ్రీ పత్రిక అంతా ఇంచుమించు పాత నిబంధన రెఫెరెన్సులతో నిండియున్నది: సారముగా క్రీస్తు ఛాయలు అయి న మో షే, యెహోషువ, అబ్రా హా ము, అహరోను, మొ దటి మందిరము, లేవీయ బలులు, విశ్వాస చిత్మర ులోని సాక్ష్య సమూహము అంతటి కంటే ఉత్త మమ�ైనవా ని గా రుజువుచేయబడినాడు; చివరిగా, ఆయన రక్త ము హేబెలు రక్త ము కంటే శ్ష్రే ట మ�ైనదిగా రుజువుచేయబడింది. క్రొ త్త ని బంధన రచయి తలు పా త ని బంధన యొ క్క వి ద్ యార్థు లు అని మనముకొన్ నిసా ర్లు మరచిపోతుంటాము; అది వారి బ�ైబిలు, కాబట్టి వారు స్వాభావికముగా మాటిమాటికి ప్తీర కలు మరియు ఛాయలను గూర్చి మాట్లా డారు, మరియు వారి శ్రో తలు కూడా వాటిని గూర్చిన అవగాహన కలిగియుంటారని ఆశించారు. వీటిని చూచుటలో మనము విఫలమ�ైతే, మనము వాక్యభాగములోని అందమును కోల్పోతాము, మరియు వాటిని సరియ�ైన రీతి లో అర్థ ము చేసుకోలేము.... [ప్తీర కల యొ క్క అధ్యయానము] “ఉన్నత విమర్శ” అను విషమునకు విరుగుడును మనకు అందిస్తు ంది. ప్తీర కలలోని ప్తిర వివరమునకు ద�ైవిక ఉద్దే శ్యమును మనము ఒప్పుకుంటే, వారి బోధన అంతటిని మనము అర్థ ము చేసుకోలేకపోయి నా, మరియు నమో దుచేయబడిన ప్తిర సన్నివేశములో ఒక పాఠం ఉన్నదని మనము నమ్మితే, ఆధునిక విమర్శ యొ క్క దాడులు మనకు హాని కలిగించవు. విమర్శకులు చెప్పు విషయములను స్పష్ట ముగా మనము అర్థ ము చేసుకోలేము, లేక వారి విమర్శలకు జవాబులు ఇవ్వలేము; అయితే మన కన్నులు ప్తీర కల యొ క్క అందమును చూచునట్లు తెరువబడితే, అట్టి రచయి తలు సూచించు సందేహములు మనకు హా ని కలిగించవు, మరియు కేవలం చదువు పనుల కంటే మరింత ప్యోర జనకరమ�ైన పనిన్ మనము కలిగియుంటాము . ఇట్టి నాశనకరమ�ైన విమర్శల మధ్య, యౌవ్వన క్రైస్త వులు కూడా దేవుని వాక్య అధ్యయనమును చేయాలని మనము చేయుట తప్ప ఏమి యు చేయలేము; ఆయన ఈ విషయములను జ్ఞా నులు మరియు వివేకులకు మరుగుచేసియున్నప్పటికీ, పసిబి డ్డ లకు బయలుపరచాడు.

 Ada R. Habershon, Study of the Types . Grand Rapids: Kregel Publishing, (1957) 1974. pp. 19, 21

Made with FlippingBook Digital Publishing Software