The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 2 2 5

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ప్తీర కవా ద అధ్యయనములు (కొనసా గింపు)

ప్రభువు మరియు అపొస్త లులు చదివి న అవే వి ధములు మరియు పద్ధ తులలో ఇప్ పుడు కూడా మనము బ�ైబి లును చదువుతా మా ? వ్ యా కరణ-చా రిత్ కరి వ్ యా ఖ్ యా నమును ఇరవ�ై కంటే ఎక్ కువ సంవత్ సరముల పా టు బో ధించి న తరువాత, దానిలో నేను ఒకే సమస్యను చూస్తా ను: బబి�ై లు రచయి తలు చూపించిన విధముగా అది ఎన్నడును కనిపించదు! మునుపు వ్రా యబడిన లేఖనమును బబి�ై లు రచయి తలు ఉపయో గించి న వి ధా నమును మనము పరిశీ లన చేసినప్ పుడు, వా రు దా ని లో అర్థ మును “కనుగొనినట్లు ” మనము చూస్తా ము మరియు దాని వాస్త విక నేపథ్యము అసలు వాస్త విక రచయి త యొ క్క మనస్ సులో ఉండినట్లు కనిపించదు. క్రొ త్త నిబంధన రచయి తలు యేసు క్స్రీ తు ఒక ప్వర చనమును నెరవేర్చియున్ నా డు అని చూపుటకు (లేక వేరొక వేదాంతశాస్త్ ర విషయమును ఉద్ఘా టించుటకు) పాత నిబంధన వాక్యభాగములను ఉపయో గించి న వి ధానములో ఈ సమస్య మరింత స్పష్ట ముగా కనిపిస్తు ంది. మనము క్రొ త్త ని బంధన యొ క్క వ్ యాఖ్ యానమును పునరుత్పత్తి చేయగలమా లేక చేయా లా ? మనము క్రొ త్త నిబంధనలోని వ్యాఖ్యాన విధానమును పునరుత్పత్తి చేయవచ్చా అను ప్శ్ర నకు జవాబిస్తూ , [ఎస్. ఎల్.] జాన్సన్ ఇలా అన్నాడు: నిస్సందేహముగా దీనికి జవా బు అవును, చేయవచ్ చు. అయి తే మన వ్ యాఖ్ యానములు ప్భర ువు మరియు ఆయన అపొస్త లులు చేసినంత వి ధముగా పొ రపడని వి అని మా త్ంర మనము అనకూడదు. వా రు బ�ైబిలు సిద్ధా ంతమునకు నమ్మదగిన బోధకులు మరియు వారు వ్యాఖ్యానశాస్త్ మర ును మరియు వ్యాఖ్యానమును నమ్మకముగా బోధించారు. మనము వారి వ్యాఖ్యాన విధానమును పునరుత్పత్తి చేయుట మాత్మేర గాక, మనము లేఖనముల పట్ల వారు కలి గియుండుట అవగా హనను కూడా నేర్ చుకోవలసియున్నది. ప్రతీ కవా దము ఏ వి ధముగా బ�ైబి లు వ్ యాఖ్ యానమునకు అర్హ మ�ైన, ప్రా ముఖ్ యమ�ైన పద్ధతి గా ఉన్ నది? [ప్తీర కవా దము] క్రొ త్త ని బంధనలో ఆచరించబడిన ఒక ని జా యి తీ గల పద్ధ తి అయ్యున్నది. ఉదాహరణకు, మందిరములోని వస్తు వులు మరియు దానితో అనుసంధానమ�ైయున్న ఇతర వి షయములు మరియు దేవా లయము (బలి పీఠం మరియు బలులు, తెర, ని బంధన మందసములోని బంగారు కప్పు) అన్నీ క్రిస్తు నకు మరియు పరలోక స్థ లములకు ప్తీర కగా ఉన్నాయి (హెబ్రీ 9ని చూడండి). మనము ప్తీర కవాదమును చూసినప్పుడు, మన వ్యాఖ్యానములో ఎక్కువ సంకుచితముగాను లేక ఎక్కువ విశాలముగాను ఉండకుండా మనము నివారించాలి. మనము ప్తిర చోట ప్తీర కవాదమును చూసిన యెడల, మనము ఎక్కువ విశాలముగా ఉండవచ్చు. మనము ప్తీర కవాదమును అది వ్యాకరణ-చారిత్రిక అధ్యయనములో కనుగొనబడిన ఒకే అర్థ మును హత్తు కొను అక్ షరా ర్థ ముతో పొంతన కలి గిలేదని చెబుతూ ఒక వ్ యాఖ్యన పద్ద తిగా మాత్మేర తి రస్ కరిస్తే ఎక్ కువ సంకుచి తముగా ఉంటాము....

 James DeYoung and Sarah Hurty, Beyond the Obvious . Gresham, OR: Vision House Publishing, 1995. p. 24

 James DeYoung and Sarah Hurty, Beyond the Obvious . p. 265

 James DeYoung and Sarah Hurty, Beyond the Obvious . p. 74

Made with FlippingBook Digital Publishing Software