The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
2 2 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ప్తీర కవా ద అధ్యయనములు (కొనసా గింపు)
అయి నప్పటికీ,దా ని ని “వ్ యాఖ్ యానశా స్త్ మర ులో నియంత్రిం చలేకపో యి నప్ పటికీ, పరిశుద్ధా త్మ ఇచ్చిన స్వాతంత్ర్ యములో చేయవలసియున్నప్పటికీ,” ప్తీర కవాదమును మనము వ్ యాఖ్ యానమునకు దూరము చేయకూడదు. దాని లో లోతన�ై అర్థ ము ఉంటుంది మరియు వ్ యాఖ్ యాన పద్ధ తిలో బబి�ై లు దా ని ని అనుసరిస్తు ంది (చూడండి 1 కొరింథీ 10; రోమా . 5). క్రొ త్త నిబంధనలో ప్రతీ కలు అను పదము యొ క్క భి న్ నమ�ైన ఉపయో గములు లేఖన భాష ప్ఖ్ర యాతిగాంచినదిగా ఉన్నప్పటికీ, దానిలోని కొన్ని పదములను ఉపయో గించుట స్వేచ్చ మరియు భి న్నత్వమును కోరుతుంది మరియు ప్స్ర తు త ప్జర ల భాషలో అవి కనిపించవు; ఒకవేళ ఎప్పుడ�ైనా ఆ పదములు ఉపయో గించబడితే, వేదాంతశాస్త్ ర విషయములలో మనలను ఖచ్చితత్వము మరియు ఏకత్వమునకు బలపరచుటకు, సరియ�ైన పూర్ణ తను పొందుటకు ఉపయో గించబడుతుంది. ప్తీర క (ట�ైపోస్ ) అను పదము కూడా ఇలా నే ఉపయో గించబడుతుంది. • కనీ సం ఒకసా రి కని పిస్తు ంది, సున్ ని తమ�ైన వి షయమును ముద్ంరి చు భావనలో బలమ�ైనది చేస్తు ంది (యో హా ను 20.25) • సాధారణంగా మా దిరి, పద్ధ తి , లేక ఉదా హరణకు కలి గియుంటుంది, ఆరా ధన పా త్ర లేక వి గ్రహమును అర్థ ము చేసుకొను వి ధముగా వి భి న్ నమ�ైన అనువర్త నమును కలి గియుంటుంది (అపొ. 7.43) • దేవుని సేవ కొరకు ని ర్మించబడిన బా హ్య ని ర్ మాణము (అపొ. 7.44; హెబ్ రీ. 8.5) • ఒక పత్ రిక యొ క్క రకము లేక కా పీ (అపొ. 23.25) • సువార్త యొ క్క మొ దటి సందేశకులు మరియు బోధకులు ఇచ్చిన సిద్ధా ంత ఉపదేశ వి ధానము (రోమా . 7.17) • ప్రా తి ని ధ్య స్వభావము, లేక కొన్ ని వి ధములుగా , సా ధారణ ఉదాహరణ (రోమా. 5.14; 1 కొరింథీ. 10.11; ఫిలి ప్పీ . 3.17; 1 థెస్స. 1.7; 1 పేతురు 5.3) క్రొ త్త ని బంధన లేఖనములలో ప్తీర క అను పదము భి న్ నమ�ైన రీతి లో ఉపయో గించబడింది (అయి తే, ఇతర పదముల రూపములో ఉంటుంది). ప్రతీ కవా దమును దురుపయో గము చేయుట కూడా సా ధ్యమే లేనిదానిని చూచుటలో కొందరు సజ్జ నుల�ైన సహోదరులు చూపు సామర్థ్ యత మరియు న�ైపుణ్యమును చూసి మనము ఆశ్చర్యపోతాము; లేఖనములో అత్యంత స్పష్ట మ�ైన వివరములకు కూడా వారు ఆత్మీయ ప్రా ముఖ్యతను ఇచ్చుట చూసి వారి అతి- ఆత్ మీయతను బట్టి కూడా మనము ఆశ్చర్యపోతుంటాము.
Patrick Fairbairn, Typology of Scripture . Grand Rapids: Kregel Publishing. p. 42
J. Sidlow Baxter, The Strategic Grasp of the Bible .
Made with FlippingBook Digital Publishing Software