The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 2 2 9

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ప్తీర కవా ద అధ్యయనములు (కొనసా గింపు)

ద�ైవి క ప్త్ర యక్షత అను ప్చర ండ వెలుగుగా మా రిపో తుంది. పా త ని బంధన పూర్ వాలో చనలు అనేక వి ధములుగా క్రొ త్త నిబంధనలో నెరవేర్చబడతాయి : (1) పాత నిబంధనలోని న�ైతిక బోధనలు క్రీస్తు జీవితము మరియు బోధనలలో నెరవేర్పులోనికి వస్తా యి (2) ఆచార మరియు సాంప్దార యి క సత్యములు క్రీస్తు లో కనిపించు నిజమ�ైన సారమునకు ఛాయలుగా ఉన్నాయి (3) పాత నిబంధనలో వాగ్దా నము చేయబడిన మెస్సీ య ప్వర చనములు క్రొ త్త నిబంధన చరిత్లోర తుదకు నెరవేర్చబడినవి . ఈ సంబంధములు ప్తిర దా ని లో , ని బంధనలు వి డదీయలేని వి ధముగా కలుపుబడినవి అని మనము చూస్తా ము. క్రొ త్త ది పాతదానికి అదనముగా మాత్మేర లేదుగా ని , దాని ని బలపరచునదిగా ఉన్నది. హెబ్రీ పత్రిక వర్ణి ంచుచున్ నట్లు , “దేవుడు మనకొరకు మరి శ్ప్రే ఠ మ�ైనదానిని ముందుగా సిద్ధ పరచెను గనుక వీరు (పాత నిబంధన ప్జర లు) వాగ్దా నఫలము అనుభవింపలేదు.” (హెబ్రీ. 11.40). పాత నిబంధనలో ఉన్న విషయములు క్రొ త్త నిబంధనలో మాత్మేర పూర్తి గా వివరించబడినవి. పౌ లు మరియు అపొస్త లులు లేఖనమును చదివి న వి ధా నం స్పష్ట ముగా కనబడుచున్నట్లు , ధర్మశాస్త్ మర ును ఆత్ మీయ భావనలో వ్యాఖ్యా నించుటకు పౌలు మరియు ఇతర క్రొ త్త నిబంధన రచయి తలు ఉపయో గించు వ్యాఖ్యన విధానము అలంకారము, అనగా అక్షరార్థ ము లేక స్పష్ట ముగా కనిపించు అర్థ ము కంటే ఇతర అర్థ ము వాక్యభాగము నుండి వెలికితీయబడుతుంది. రెండు స్థా యి ల అర్థ ముల మధ్య సంబంధమును నిర్వచించుటకు పౌలు ఉపయో గించు పదము ట�ైపోస్ = రూపము, చి త్మర ు, చిహ్నము, పూర్వాలోచన (రోమా. 5.14; 1 కొరింథీ. 10.6, etc.); అయి తే 4.24లో, హా గరు మరియు శారాల పిల్ల లను అతడు యూదులు మరియు క్రైస్త వులకు పూర్వ సూచకములుగా ఉపయో గిస్తా డు, మరియు అతడు అంటాడు, ‘ఇది అలంకార రూపములో ఉన్నది (allegoroumena) మరియు అతడు ‘ప్తీర కవాదమును’ ‘అలంకా రముతో’ పర్ యాయపదముగా ఉపయో గించి నట్లు కని పిస్తు ంది. పౌలు యొ క్క పదముల ఉపయో గమునకు భిన్నముగా, ఆధునిక పండితులు ఇట్టి వ్యాఖ్యానమును వెదకుతారు – ఇది గొప్ప సాఫల్యతను అనుభవించి, పాత నిబంధన అధ్యయనమునకు యథా ర్థ మ�ైన వి ధా నము అయి నది – ‘ప్తీర కవా దము’ లేక ‘ప్తీర కవాద వ్ యాఖ్ యానము.’ పురా తన దినములలో దీని ని ‘ఆత్ మీయ’ లేక ‘మా ర్మిక’ అని పిలచేవా రు పా త ని బంధన తరచుగా గొప్ప క్రీస్తు -సన్ ని వేశము వ�ైపుకు చూపినది, ఫలి తంగా , క్రీస్తు కు అనుగుణంగా వ్యాఖ్యానించబడిన విషయములకు మాత్మేర అది దాని ప్రా ముఖ్యతను అప్పగిస్తు ంది అనే ని శ్చయత మీ ద ఆధారపడియున్నది.

 Manlo Simonetti, Biblical Interpretation in the Early Church . p. 11-12

Made with FlippingBook Digital Publishing Software