The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 2 3 1

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

మెస్సీ య ప్వర చనమును గూర్చిన అధ్యయనములు (కొనసా గింపు)

అను రెండు ఆలో చనలను ఒకే శ్మర పడు, మరణించు, తి రిగిలేచు మనుష్య కుమా రుని గా మిళితము చేయు ప్యర త్నము జరిగింది. ఆదిలోనే, శ్మర ల ప్వర చనముల యొ క్క చారిత్రికతతో ముడిపడియున్న విషయములు ఈ ప్యర త్నమునకు విరోధముగా మాట్లా డతాయి . అంతేగాక, యేసు బోధల సంప్దార యము ఆయన యెషయా 53 లోని దేవుని సేవకుడు అని చెప్ పుటకు ఎలా ంటి ఆధారములు ఇవ్వదు. [ఆదిమ సంఘమునకు] ఇది మరి ఎక్ కువ ప్రా ముఖ్ యమ�ైనదిగా ను, ఆకర్ష ణీయమ�ైనదిగా ను ఉండినది, ఎందుకంటే తిరిగిలేచిన ప్భర ువు మునుపు సిలువ మీ ద మరణించినవాడు. ఇక్కడ కూడా, ఒక ఫార్ములా వంటి వ్యక్తీ కరణలు వెంటనే కనబడతాయి , 1 కొరింథీ. 15.3-4లోని సంప్దార యము మరియు రోమా. 4.25 లోని వర్ణ న సూచించునట్లు : “మన అపరాధముల కొరకు మరణించి, మనలను నీతిమంతులుగా తీర్చుటకు తిరిగిలేచినవాడు.”-ఈ వ్యాఖ్య పౌలు దినములకు ముందు స్పష్ట ముగా కనిపించి, అతనికి ఆపాదించబడినది.... ఇదే విషయము మార్ కు సువార్త లో (మత్త యి మరియు లూకాలో కూడా) యేసు నోటిలోని ప్వర చనములలో కనిపిస్తు ంది, మరియు యేసు బోధనలలోని కి గ్రీకువా రి బోధనలను మి ళి తము చేస్తు ంది. మెస్సీయ ప్ర వచనము: మరింత ఖచ్చితమ�ైన వి షయం 2 Peter 1.19-21 (ESV) – మరియు ఇంతకంటె స్థి రమ�ైన ప్వర చన వాక్యము మనకున్ నది. తెల్ల వారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయి ంచు వరకు ఆ వాక్యము చీ కటిగల చోటున వెలుగిచ్ చు దీపమ�ైనట్టు న్ నది ; దాని యందు మీ రు లక్ష్యముంచిన యెడల మీ కు మేలు. [20] ఒకడు తన ఊహను బట్టి చెప్ పుట వలన లేఖనములో ఏ ప్వర చనమును పుట్ట దని మొ దట గ్రహించుకొనవలెను. [21] ఏలయనగా ప్వర చనము ఎప్ పుడును మనుష్ యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధా త్మ వలన ప్రేరేపింపబడిన వార�ై దేవుని మూలముగ పలి కిరి. మెస్సీ య ప్వర చానమును గూర్చిన ప్శ్ర నలు 1. ప్వర చనము ఖచ్ చి తముగా ఏమి చెబుతుంది? 2. యేసు జీ వి తము మరియు పరిచర్య దీని ని ఎలా స్పష్ట ము చేస్తు ంది? 3. ఇది వీ టిని గూర్చి నా అవగా హనను ఎలా బలపరుస్తు ంది... ఆయన రా జ్య పా లనను పునర్ స్థాపించుటకు దేవుని ముఖ్ య ప్ణార ళి క ఏమి టి? దీనిని చిన్నబుచ్చుటకు అపవా ది తంత్మర ులు ఏవి ? దేవుడు తన వా క్యమును నెరవేర్ చుచుండగా మనం ఏమి ఆశి ంచగలము?

 Rudolph Bultmann, Theology of the New Testament . Vol. 1. pp. 82-83

Made with FlippingBook Digital Publishing Software