The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
2 3 2 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అనుబంధం 39 క్రొ త్త ని బంధన అధ్యయనములు
సమస్య: అసలు నజరేయుడ�ైన యేసు ఎవరు? ఒక మనుష్ యుడు కేవలం మనుష్ యునిగా ఉండి యేసు చెప్పిన మాటలు చెబి తే, అతడు గొప్ప న�ైతి క బో ధకుడు కా డు. అతడు అయి తే పిచ్ చివా డు అవుతాడు లేకపోతే నరకము నుండి వచ్చిన దయ్యము అవుతాడు. మీ రు నిర్ణ యం తీసుకోవాలి. ఆయన అయి తే దేవుని కుమా రుడు, లేకపోతే ఒక పిచ్ చివా డు, లేక అంతకంటే ఘో రమ�ైనవా డు. మా కు స్పష్ట ముగా తెలుపుము: నీ వు మెస్సీ యవా కా దా ? యూదుల ఆలో చనలో ఎల్ల ప్ పుడూ ఒక ప్రా ముఖ్యమ�ైన ప్శ్ర న ఉంటుంది, “ఈ గలీ లయుడు మెస్సీ య అయ్యుండవచ్చా?” ఆయన పక్షమున యేసు వారికి ఖచ్చితమ�ైన జవాబు ఇవ్ వడు గా ని , “ప్రా చీ న పాలస్తీ నా సంప్దార యము” నుండి వెలి కి తీ సిన ఒక ఉపమా నమును చెబుతాడు, యో హా ను 10.1-5, ఆయన ఒక మరుగ�ైన మెస్సీ య ప్కర టనను చేస్తా డు. “నేను అనవసరముగా జోక్ యం చేసుకోనువా డిని కా దు గా ని ” “మందకు ని జమ�ైన కా పరిని . నా అధికా రమును రుజువు చేసుకొనుటకు నేను సూచి క క్రియలు చేయనవసరం లేదు: నా మంద నాలో ఇశ్రా యేలు యొ క్క నిజమ�ైన కాపరి మాటలు మరియు క్రియలను చూస్తా యి కాబట్టి అవి నన్ ను గుర్తి స్తా యి ” (యెహే. 34ను చూడండి). యేసు తన పరిచర్య కాలములో, తన సొంత విధానములలో, తానే మెస్సీ య అని ఎరిగియుండినాడు. దీని అర్థ ం ఏమిటి? అనగా ఆయన ద్వారా దేవుని పరిపాలన గ్రహింపబడింది మరియు ప్రా చీన ప్వర చనాలు నెరవేర్చబడినవి. అయి న పేతురు లేక కయి పా ఈ బి రుదును ఆయనకు ఆపా దించుటకు ప్యర త్ నించి నప్ పుడు, యేసు దాని కి దూరమగుటకు ప్యర త్ నించి , మనుష్య కుమా రుని గూర్చి మా ట్లా డాడు. ఎందుకని ? దీనికి నిశ్చితమ�ైన జవాబు ఏమనగా, యేసు తన మెస్సీ యత్వమును ఆత్మీయ మరియు యుగాంతశాస్త్ ర విధానములలో చూశాడు గాని, జాతీయ మరియు రాజకీయ విధానములలో కాదు. ఇది ఆయనకు ఎంత ప్రా ముఖ్యమ�ైయున్నదో ఆయన బాప్తి స్మమి చ్చు యో హా ను ప్శ్ర నకు ఇచ్చిన జవాబులో కనిపిస్తు ంది. “నేను యెషయా చేసిన ప్వర చనములకు నెరవేర్పును (యెషయా 29.18-19; 35.5-6; and 61.1), మరియు దేవుని అవసరతలో ఉన్న బిడ్డ లకు స్వస్థ త, జీవము, మరియు సువార్త ను తీసుకొనివచ్చాను.” ఆయన పరిశుద్ధ పట్ట ణములోనికి ప్వేర శించినప్పుడు జెకర్యాలోని సమాధాన అధిపతిని జ్ఞా పకము చేసుకొనుట ద్వారా మరొక అధారమును ఇస్తా డు (జెకర్యా 9.9-10). సొలొమో ను కీర్త నలు కాదు గాని, యెషయా గ్రంథములోని సేవక పా టలు మరియు నీ తి గల శ్మర పడువాని యొ క్కకీర్త నలు (22, 69, మొ .) మెస్సీ యగా ఆయన ఆలోచనకు రూపుని చ్చాయి .” యేసు మెస్సీయగా తన గుర్తి ంపును మరింత బహిరంగముగా స్వీకరించి, తన విరోధుల నోళ్ల ను ఎందుకు మూయించలేదు?
C. S. Lewis, Mere Christianity . New York: Touchstone by Simon and Schuster, (1943) 1996. p. 52
Archibald M. Hunter, The Work and Words of Jesus . Philadelphia: The Westminster Press, (1950) 1973. p. 134
Archibald M. Hunter, The Work and Words of Jesus . p.103
Made with FlippingBook Digital Publishing Software