The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 2 3 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

అనుబంధం 40 మీ అభ్ యా సములను డా క్ యుమెంట్ చేయుట గుర్తి ంపు ఇవ్వవలసిన చోట గుర్తి ంపు ఇచ్ చుటకు మీ కు సహా యపడు మార్గ దర్శి The Urban Ministry Institute భావ ఛౌర్యము అనగా ఇతరుల ఆలోచనలను దొంగిలించడం, వారికి ఇవ్వవలసిన సంబోధనను ఇవ్వకుండా మీ సొంత ఆలోచనల వలె ఉపయో గించుట. చదువు వి షయంలో, వేరొకరి ఆలోచనలను దొంగిలించుట వేరొకరి వస్తు వులను దొంగిలించుటతో సమా నం. ఆ ఆలో చనలు మీ రు చదివి న పుస్త కము, ఒక వ్ యాసము, లేక ఇతర వి ద్ యార్థి కి చెందినవి కావచ్చు. భావ ఛౌర్యమును చేయకుండా ఉండుటకు “నోట్స్” జాగ్రత్త గా తీ సుకొనుట (టెక్స్ట్ నోట్ స్, సూచనలు, ఎండ్ నోట్ స్ మొ .) మరియు “పని ఉదహరించు” భాగమును ఉపయో గించుట మంచిది. దీని ద్వారా మీరు ఇతరుల ఆలోచనను ఉపయో గించి నప్ పుడు చదువు వా రికి అవి ఇతరుల ఆలోచనలు అని తెలుస్తు ంది. ప్స్ర తా వనలను వర్ణి oచడములో ఏదయి తే ఇతర వ్యక్తి నుండి మీ రు తీ సుకున్ న ఆలోచనలు మరియు సమా చా రము ఉపయో గించి నప్ పుడు ఒక రచనలో ఉపయో గించవలసి ఉంటుంది. ప్తిర ప్స్ర తా వనలను వర్ణి ంచదములో రెండు భాగములు ఉంటాయి : • మీ పేపరులోని ఇతరుల నుండి తీసుకున్న ప్తిర ఉద్ధా రము ప్క్ర కన దీనిని ఉపయో గించవచ్ చు. • పేపర్ చివరిలో “వర్క్స్ స�ైటేడ్” పేజీ కూడా ఉపయో గించవచ్చు మరియు అది ఉపయో గించి న పుస్త కముల యొ క్క సమా చారము ఇస్తు ంది మూడు రకముల నోట్స్ ఉన్నాయి : బ్రా కెట్టు లో పెట్టు నోట్స్, ఫుట్ నోట్స్, మరియు ముగింపు నోట్స్. The Urban Ministry Instituteలో బ్రా కెట్టు లో పెట్టు నోట్స్ ను ఉపయో గించా లని మేము వి ద్ యా ర్థు లను ప్రో త్సహిస్తా ము. ఈ నోట్ స్ లో రచయి త యొ క్క ఆఖరి పేరు(లు), పుస్త కము ముద్ంరి చబడిన తేది, మరియు మీ రు సమాచారమును సేకరించి న పేజీ నెంబర్(లు). ఉదాహరణకు: ఆదికాండము 14.1-24 యొ క్క అర్థ మును గ్రహించుటకు చేసిన ప్యర త్ నంలో , బ�ైబిల్ కథలలో “సంభాషణ మొ దటిగా ఆరంభించబడిన స్థ లము వక్త యొ క్ క స్వభావమును తెలుసుకొనుటకు ఒక ప్రా ముఖ్యమ�ైన సమయము” (Kaiser and Silva 1994, 73) అని గ్రహించుట చాలా ప్రా ముఖ్యము. ఆశీర్వాద వచనములను పలుకు మెల్కీసెదకు స్వభావము విషయములో ఇది నిజము. ఒక సకారాత్మక ఆత్మీయ ప్భార వముగా మెల్కీసెదకు యొ క్క గుర్తి ంపు ఆయన సేలాముకు రాజు

భా వ ఛౌర్యము నుండి తొలగిపోవడం

ప్రస్తా వనలను వర్ణి ంచి ఉపయో గించుట

మీ పేపర్ లో నోట్స్ ఉపయో గించుట

Made with FlippingBook Digital Publishing Software