The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 6 9

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

e. అది దాని శక్తి వి షయంలో అంత్ యదినములకు సంబంధించి నదిగా ఉంటుంది: అది ఉన్నపళంగా వస్తు ంది, లోకమంతటిని, భౌతిక లోకమును, మా నవ వి షయములను ప్భార వి తం చేస్తు ంది.

II. యేసు ప్ర త్యక్షత దేవుని రా జ్యము ఇప్ పుడే ఇక్కడే ఉన్ నది అనుటకు కా రణంగా ఉన్ నది: ఆయన శా పము మరియు అపవా ది రా జ్యము యొ క్క ప్ర భా వములను వ్యతి రేకించి అధిగమి స్తా డు.

A. యేసు క్రీస్తు తన వ్యక్తి త్వమందు ఇప్ పుడే ఇక్కడే ఉన్న దేవుని రాజ్యమునకు ప్రా తి ని ధ్ యం వహిస్తా డు.

1. యేసు తనను తాను శాపం, పాపం, అపవాది అణచివేత మరియు సా మా జి క అన్ యాయమును అధిగమి ంచు వాగ్దా నం చేయబడిన మెస్సీ యగా గుర్తి ంచుకున్ నా డు.

2

a. ఆయన రా కతో రా జ్ యం వచ్ చి యున్ నదని ఆయన ప్కర టించా డు, మా ర్ కు 1.14-15.

b. ఆయన తనను తను తన వ్యక్తి త్వమందు సమస్త అణచి వేతను ముగించు యెహో వా సేవకుని గా ప్కర టించుకున్ నా డు, లూకా 4.18-19.

c. ఆయన శరీరధా రియ�ైన వా క్ యం, భూమి మేధా మా నవ రూపంలో దేవుని వ్యక్తీ కరణ అయ్ యున్నాడు, యో హా ను 1.14-18.

2. యేసు భవిష్యత్ సాన్నిధ్యమ�ైయున్నాడు

a. అబ్రా హా ము వా గ్దా నమునకు నెరవేర్ పు, గలతీ . 3.13-14

b. శాపము

యొ క్ క

ప్భార వములను

తి రగవ్రా యుటకు

ని యమి ంచబడినవా డు, cf. యెషయా 11

Made with FlippingBook Digital Publishing Software