The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
7 0 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
c. సాతాను పరిపాలన మరియు అధికారమును అంతమొందించు వి జయుడు, cf. ఆది. 3.15తో 1 యో హా ను 3.8
d. ఈ ప్స్ర తు త యుగములో రాబోవు యుగమును ఆరంభించుటకు అభి షేకించబడిన మెస్సీ య
B. మెస్సీ యగా యేసు భూమి కను గూర్చిన సా మా న్య ఆకా రము, శా పం మరియు అపవాది క్రియల ప్భార వములను ముగింపుకు తెచ్చువానిని గూర్చిన రాజ్య వాగ్దా నమును నేరవేర్ చుతుంది
1. అపవాది క్రియలను నాశనం చేయుట మెస్సీ య అయి న యేసు యొ క్క పని అయ్ యున్నది, 1 యో హా ను 3.8.
2
2. మెస్సీ యఅయి నయేసుయొ క్క జననం సా తా ను ఆధిపత్యమును దేవుని పరిపా లన జయి ంచుటను సూచి స్తు ంది, లూకా 1.31-33.
3. మెస్సీ య అయి న యేసు యొ క్ క సందేశం దేవుని రా జ్ యం వచ్ చి యున్ నది, ఆయన వ్యక్తి త్వంలో అది కని పిస్తు ంది అని బో ధిస్తు ంది, మా ర్ కు 1.14-15.
4. మెస్సీ య అయిన యేసు యొ క్క బోధన రాజ్య న�ైతిక విలువలకు ప్రా తి ని ధ్ యం వహిస్తు ంది, మత్త యి 5-7.
5. మెస్సీ య అయిన యేసు యొ క్క ఆశ్ చర్ యకా ర్ యములు ఆయన రాజ అధికారమును దేవుని సృష్టి మీద శాపం యొ క్క ప్భార వములను అధిగమి ంచు అయన శక్తి ని బయలుపరుస్తా యి , ఉదా ., మా ర్ కు 2.8-12లో క్ షమించు స్వస్థ పరచు ఆయన అధికా రమును ఆయన కనుపరచాడు.
6. మెస్సీ య అయి న యేసు దయ్యములను వెళ్ళగొట్టు ట లూకా 11.14-20 లో “బలవంతును బంధించుట”కు ప్రా తి ని ధ్ యం వహిస్తు ంది.
Made with FlippingBook Digital Publishing Software