బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide
3 4 0 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
విమర్శ యొక్క ఒప్పుకోలు మరియు వేదా తశాస్్ పరికరములు బ�ై బిలులోని ప్కటనల యొక్క చారిత్రి కతను నిరాకరి చుటకు ప్య చుచు డగా, ఎక్కువ చారిత్రి క మరియు సామాజక-సా స్కృతిక వనరులు బ�ై బిలు లోకములోనికి ఆసక్తి కరమ�ై న మరియు సహాయకరమ�ై న మెలకువలను అ దిసతా ్యి. వాస్విక భావనలో, బ�ై బిలు వ్యఖ్యనము యొక్క మూడు అడుగుల నమూనా యొక్క లాభమును పూర్తి గా పొ దుటకు, ఒక అడుగులో మనము ఖచచితముగా ఉ డుటకు సమర్పణను చేసుకోవాలి: వాస్విక నేపథ్మును అర్ము చేసుకొనుట. ఈ పని, సులువ�ై నది కానేకాదు; వాక్భాగము యొక్క రచయితలు మరియు శ్రో తలకు మరియు మనకు మధ్ కొన్ని వేల స వత్సరముల ఖాళీ ఉన్నది మరియు అది అది మనకు తెలియని భాషలలో వ్రా యబడినది మరియు ఒక భావనలో అవి వ్రా యబడిన భాషలు ఇప్పుడు ప్జలు మాటలాడుట లేదు. భాష, చరిత్, మరియు స స్కృతి యొక్క స్వభావము మనకు భిన్నమ�ై నది, మరియు ప్రా చీన లోకమును గూర్చి మనకున్న తప్పుడు ఆలోచనలను జోడించినట్యితే, అది చాలా ప్రా చీనమనది మరియు వ�ై జఞా ్నిక దృష్టి కోణము ఉ డేది కాదు అని అ టూ, మన లోకము మరియు మన విషయములను వారి లోకములోనికి చదువుటకు ప్యత్నిసతు ్ టాము. బ�ై బిలు లోకమును గూర్చి మన పూర్వలోచనలతో తీర్పు తీర్చకు డా, దాని షరతుల ఆధారముగా దానిని చదువుటకు స్వయ -నియ త్ణ చాలా అవసరము; వారు ఎవరు, ఏమి మాటలా ్డారు అను దృష్టి కోణము ను డి ఆలోచసతూ ్, వారి ఆలోచనలను ఆలోచించుటకు మరియు వారి కన్నులలో ను డి లోకమును చూచుటకు అది మనకు మంచి అవకాశమును ఇసతు ్ ది. మనలో మరియు మన విద్యరథు ్లలో మనము అభివృద్ధి చేసుకోవలసిన లక్ణము ఏమిట టే, ఆధునిక విమర్శలోని వనరులు మరియు పరికరముల యొక్క ప్యోజనమును తీసుకు టూ సహానుభూతిని చూపాలి, మరియు ఇది ఆ రచనలను వ్రా సిన ప డితుల పట్ గాక, ఆ కాలములో జీవించిన ప్జల పట్ ఉ డాలి. మరొక మాటలో, వాక్భాగములోని ప్జలను అర్ము చేసుకొని, వారితో ఒక స బ ధమును కలిగియు డాలి అను ఉద్దే శ్ముతో మనము లేఖన భాగమును ఆశ్ చాలి. వాక్భాగములోని మాటలు మన మొదటి అధ్యన ఉద్దే శ్ము కావాలి, తరువాత, మనము ఆ పరిస్థి తి పట్ సహానుభూతిని అభివృద్ధి చేసుకొనిన తరువాత, మనము నియమములను వెలికితీయవచ్చు మరియు వాక్భాగము యొక్క అర్మును నేడు మన జీవితములకు అనువర్తి చవచ్చు. ఈ పనిని అర్ము చేసుకొనుటలో విద్యరథు ్లకు సహాయము చేయుటకు, మీరు ఉద్దే శ్ములకు అ టిపెటటు ్కొని ఉ డాలి, మరియు బ�ై బిలు లోకము మరియు దానిలో ప్జలతో ఎలా స బ ధము కలిగియు డాలో పలు పరికరముల ద్వారా అవి తెలియజేసతా ్యి. మనము బ�ై బిలు లోకములోనికి ఆలోచన పూర్వకముగా మరియు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online