బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 1 2 5

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

క్ష మాభివృద్ధి కలిగిసతు ్ ది, స్వయ గా లేఖనము యొక్క అ దములో మనలను బలపరుసతు ్ ది, మరియు దేవుని ఉద్దే శ్ము మరియు చత్మును గూర్చిన జఞా ్నమును మనకు తెలియపరుసతు ్ ది.

బ�ై బిలు అధ్యయనములో రచనాశ�ై లియొక్క ప్రా ముఖ్యత వాటి సాహిత్ రూపము ఆధారముగా బ�ై బిలు భాగములను వర్గీ కరి చుట ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నది? మొదటిగా, ఒక వాక్భాగము యొక్క సాహిత్ రూపము చాలాసార్ లు దాని అర్మునలు ఆధారమ�ై యున్నది. ఉదాహరణకు, ఆదికా డము 1-3 ను మనము వ్యఖ్యానించు విధానము అది సృష్టి కల్పితముగా, లేక రూపకముగా , లేక వ�ై జ్ ఞా నిక చరిత్గా చదువుతున్నామో అను విషయము మీద ఆధారపడి ఉ టు ది. ఒక వాక్భాగములో మనము చూచు అర్ము ఒక సాహిత్ రాకమును గూర్చి మనకు ము దు ను డి ఉన్న అవగాహన మీద ఆధారపడి ఉ టు ది.ర డవదిగా, సాహిత్ శ�ై లి చాలాసార్ లు దాని యొక్క జీవన నేపథ్మునకు ఆధారముగా ఉన్నది. ఒక వాక్భాగము కీర్న రూపములో ఉన్నదని మనము- గుర్తి ంచినప్పుడు, అది వెలువడిన సాహిత్ రకముతో దానిని అనుస ధానము చేయుటకు అది అనుమతినిస్ తు ది. మూడవదిగా, ఒక సాహిత్ రకమును సరియ�ైన రీతిలో గుర్తి చుట బ�ై బిలులోని మరియు బ�ై బిలేతర రచనలలోని వాక్భాగమును అదే విధమ�ై న సాహిత్ రకములు గల ఇతర వాక్భాగములతో పో ల్చుటకు అవకాశ ఇస్ తు ది. అట్టి పో లిక వేరే విధముగా మనము తప్పిపో వు విషయములను చూచుటకు మనకు తోడ్పాటునిస్ తు ది. ~ Carl R. Holladay. “Biblical Criticism.” Harper’s Bible Dictionary . P. J. Achtemeier, ed. (1st ed.) Harper & Row: San Francisco, 1985. p. 131.

3

I. “సాహిత్యశ�ై లి” అను అంశము యొక్క అవలోకనము

వీడియోభాగం 1 ఆకారము

A. నిర్వచనములు

1. “స గీతము లేక సాహిత్ములో వలె, విశేషమ�ై న శ�ై లి, రూపము, లేక విషయములు కలిగియున్న కళాత్మక కూర్పు విభాగము” ( American Heritage Dictionary of the English Language ) 2. బ�ై బిలు సాహిత్ శ�ై లులు = “బ�ై బిలులోని పుస్కములలో కనిప చు విభిన్నమ�ై న రచనా రకములు మరియు విధానములు, మరియు ప్తి దేవునిలో దాని యొక్క ఆధారమును మరియు ప్రే రణను కనుగొని

Made with FlippingBook Learn more on our blog