బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 1 2 7

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

(9.29 మరియు 13.22) తాను వ్రా సిన గ్ థమునకు ఆధారములుగా సూచసతా ్డు.

c. వీల�ైన త నిశ్చయతతో మరియు ప్భావవ తమ�ై న విధానములో సత్మును తెలుపునటలు ్ విషయములు వ్రా యబడినవి, లూకా 1.1-4.

2. బ�ై బిలు భాషను సాహిత్ రూపములో ఉపయోగిసతు ్ ది (కేవలమ వివరణాత్మక నివేదిక లేక గద్భాగముగా మాత్మే కాదు).

a. అల కారములు మరియు ఉపమానములు – దేవుని రాజ్ము ముత్ముల కొరకు వెదకు వర్కుని, ఆవగి జను, చేపల వలను, మొదలగువాటిని పో లియున్నది. b. చత్ములు మరియు చహ్నములు – చత్ము అనునది ఒక స్థి రమ�ై న విషయమును తెలుపు పదము అయ్యన్నది, చహ్నము అనునది ఆ స్థి రమ�ై న అర్మునకు ప�ై గా ఒక విషయము కొరకు నిలబడునది (నూనె, అగ్ని, నీరు, ఇలలు ్, ఫలము, తల). c. రూపములు మరియు మూలరూపములు – మూలరూపములు మానవ అనుభవమునకు సార్వత్రి క మూలకముల�ైయున్నవి (సూర్యడు, కుటు బము, గురుగులు, స హ ), అనగా ఇవి సార్వత్రి క చహ్నములు. రూపములు రక్ణ చరిత్లో సన్నివేశములు, వ్కతు ్లు, మరియు స్లములు అయ్యన్నవి మరియు భవిష్తతు ్లో జరుగబో వు విషయములకు ఒక పద్తి అయ్యన్నవి (అనగా, యోసేపు ేసుకు ప్తిరూపమ�ై యున్నాడు: అతడు 30 వె డి నాణెములకు అమ్మబడడా ్డు, తన కుటు బమును రక్ష ించుకున్నాడు, దేవుని ద్వారా విమోచించబడి, ఫరో యొక్క కుడివ�ై పునకు హెచ్చించబడడా ్డు). 3. దేవుని సత్మును పలు రకముల సాహిత్ శ�ై లులలో తెలియపరచవచ్చు అని సాహిత్ రూపములు సూచసతా ్యి, వాటిలో భిన్నత్వములు ఉన్నప్పటికీ ఇవన్నీ దేవుని ద్వారా ప్రే రేప చబడి, క్రీ సతు ్లో అయన స దేశమును తెలియపరుసతా ్యి.

3

Made with FlippingBook Learn more on our blog