బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 1 4 9

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

a. అవి చరిత్లో దేవుని కార్ములను చూపుతాయి మరియు ఆయన నేడు మనతో కూడా స బ ధము కలిగియున్నాడని తెలియజేసతా ్యి.

b. విశ్వాస ఉదాహరణ: “అప్పుడు-అక్కడ దేవుడు వారితో ఉ డిన విధముగానే, ఇక్కడ మరియు ఇప్పుడు ఆయన మనతో ఉ టాడు.”

c. కథ అనునది ఎదుర్కొనుట కొరకు: కథను మన కథతో అనుస ధానము చేయుట బ�ై బిలు యొక్క కథనాత్మక పధ్తికి మూలముగా ఉన్నది.

6. కథలోపల కథల యొక్క అర్ము మీద దేవుడు స్వయ గా తన సొ త వ్యఖ్యనమును అ దిసతా ్డు.

D. కథల వేదా తశాస్్ములోని ముఖ్ ప్తిపాదనలు విలియ జే. బుష్ కథల వేదా తశాస్్మును గూర్చి పది ప్తిపాదనలను చేసతా ్డు, మరియు కథల అధ్యనము మరియు బ�ై బిలు మరియు వేదా తశాస్్మును అర్ము చేసుకొనుట యొక్క ప్రా ముఖ్తను గ్హి చుటలో మనకు సహాయము చేసతు ్ ది. (William J. Bausch, Storytelling and Faith . Mystic, Connecticut: 23rd Publications, 1984.)

3

1. కథలు మనకు స స్కారముల ఉనికిని పరిచయ చేసతా ్యి.

2. కథలు ఎల్ప్పుడూ వాస్వముల క టే ప్రా ముఖ్మ�ై నవి.

3. కథలు క్రై స్వ విశ్వాస సమాజమునకు అధికారికముగా మిగిలియు టాయి.

4. క్రై స్వ స ప్దాయములు పురోగతి చె దుతాయి మరియు కథల గు డా మరియు కథల చుటటు ్ వాటిని అవి నిర్వచించుకు టాము.

5. దేవుని కథలు దేవుని ప్జల సమాజమును నడిపిస్ తా యి, ఉత్పత్తి చేస్ తా యి, మరియు బలపరుస్ తా యి.

Made with FlippingBook Learn more on our blog