బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

1 5 0 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

6. సామాజక కథలో సరిచేయుట, గద్ది చుట మరియు జవాబుదారులుగా ఉ డుట భాగమ�ై యున్నది.

7. కథలు వేదా తశాస్్మును ఉత్పత్తి చేసతా ్యి.

8. కథలు అనేక వేదా తశాస్్ములను ఉత్పత్తి చేసతా ్యి.

9. కథలు ఆచారము మరియు స స్కారములను ఉత్పత్తి చేసతా ్యి.

10. కథలు చరిత్ అయ్యన్నవి.

II. ఒక కథనమును (కథను) వ్యాఖ్యానించుటలోని సామాన్య విషయములు లేఖనములోని ఊహాత్మక కథలు మరియు చారిత్రి క కథనములలో మనము పాలుప చుకొనుచు డగా, కథలు చెప్పుటలో భాగమ�ై యున్న పలు సాహిత్ మూలకములను గూర్చి మనకు అవగాహన ఉ డాలి, మరియు మనము వాటిని అధ్యనము చేయుచు డగా వాక్భాగములలో వాటి యొక్క ఉపయోగము మరియు పాలుప పులను కనుగొనాలి.

3

A. కథ యొక్క నేపథ్మును గుర్తి చ డి.

1. కథ ఎవరు, ఎవరికీ, ఎక్కడ మరియు ఎ దుకు చెబుతున్నారు?

2. కథ యొక్క భౌతిక పరిసరాలు ఏమిటి?

3. కథ చెప్పబడిన సా స్కృతిక-మత-చారిత్రి క-వ్క్తి గత పరిస్థి తి ఏమిటి?

B. కథ యొక్క పాత్లను గుర్తి చుడి.

Made with FlippingBook Learn more on our blog