బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 1 7 1

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

కథనము యొక్క సాధారణ మూలకములు ఏవనగా నేపథ్ము, పాత్లు, రచయిత యొక్క అభిప్రా య , సన్నివేశము, మరియు కథల యొక్క అ శము. లేఖనములో తరువాత ప్రా ముఖ్మ�ై న సాహిత్శ�ై లి అయ్యన్న ప్వచనము దేవునితోను మరియు ఆయన ప్జలు, దేశములు, మరియు సృష్టి తోను దేవుని యొక్క స బ ధముతో వ్వహరిసతు ్ ది. అ త్ దినముల సాహిత్ము ప్వచనములో ఉప భాగమ�ై యున్నది మరియు దీనిలో ర డు ప్ధానమ�ై న యూదుల అ త్ దినముల విధానములు, పాత నిబ ధనలోని దాే లు గ్ థము, లేఖనములో అత్యంత ప్త్యకమ�ై న అ త్ దినముల గ్ థమ�ై న ప్కటన గ్ థము భాగమ�ై యున్నవి.లేఖనములోని ప్వచన మరియు అ త్ దినముల సాహిత్ శ�ై లులకు మూడు విశాలమ�ై న వ్యఖ్యన నియమములు మనకు సహాయము చేయగలవు: ేసు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము మీద దృష్టి పెట్వలసిన అవసరత, దేవుని రాజ్ము యొక్క పిలుపుకు ప్వచన స దేశములను సూచించుట, కీడు, శ్మలు మరియు అన్యయము మధ్ కూడా దేవుని యొక్క మహా ఉద్దే శ్ముల నెరవేర్పును ఉదఘా ్ట చుట. బ�ై బిల్ సాహిత్యం : బ�ై బిల్ రచనాశ�ై లులను వ్యఖ్యనించుటఅను అ శము యొక్క మరికొన్ని ఆలోచనలను మీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క ది పుస్కములను మీరు చూడవచ్చు: Adler, Mortimer, and Charles Van Doren. How to Read a Book . New York: Simon and Schuster, 1972. Ryken, Leland. Words of Delight: A Literary Introduction to the Bible . 2nd ed. Grand Rapids: Baker Book House, 1992. ------. How to Read the Bible as Literature . Grand Rapids: Zondervan, 1984. బ�ై బిలును ఒక సాహిత్ముగా పరిగణి చుట మీ ప్స గము, బో ధన, మరియు దేవుని వాక్ ప్కటనలో అద్భుతములను చేసతు ్ ది. మీ అధ్యనములో మీరు సాధారణముగా చూడని విషయములను మీరు చూచుట ఆర చుట మాత్మే గాక, బ�ై బిలు యొక్క “మాతృ భాషను” మరలా కనుగొను విధముగా లేఖనము మీఊహను ఉత్తే జపరుసతు ్ ది. ఆలోచనలు, భావనలు, మరియు ప్తిపాదనల మీద దృష్టి పెటటు ్టకు బదులుగా, మీరు ఊహ, కథలను చెప్పుట, విశ్వాసము అను లోకములో జీవిసతా ్రు, మరియు మీ పరిచర్లో, ఇ టి యొద్, పనిలో, మరియు స ఘము ద్వారా పలు కోణములలో క్రీ సతు ్ను ప చుకొనునటలు ్ “మీ రెక్కలను విప్పుట”లో ఇది మీకు సహాయము చేసతు ్ ది. మన సాక్షము మరియు పరిచర్లోని ప్తి కోణములో ఈ పద్తులను చేర్చుటకు పరిశుదధా ్త్మ మిమ్మును ప్రే రేప చు విధానములను స కరించి, ఈ వారము మీ జీవితము మరియు పని మీద ఊహ మరియు కథ యొక్క శక్తి ని గూర్చి ధ్యానించుటకు మంచి సమయమును గడప డి. ఈ మాడ్యల్ కొరకు పరిచర్ ప్రా జెకటు ్ను మీరు

నిధులు మరియు పుస్కాలు

3

పరిచర్య అనుబంధాలు

Made with FlippingBook Learn more on our blog