బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

1 7 0 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

మరియు నిజముగా హతతు ్కొనుటకు మన వ�ై ఖరి, శ�ై లులు, మరియు షెడ్యల్ లో మనము ఎలా టి మార్పులను చేయాలి? పట్ణ స ఘముల యొక్క ఆత్మీయ నడకలలో ప్వచన వాక్మును నూతనముగా మరియు తాజాగా వ్యఖ్యానించుట ప్రా ముఖ్ముగా మరియు బలమ�ై నదిగా ఎలా రుజువుచేయబడుతు ది? “సాహిత్శ�ై లి” అను పదము, సత్మును తెలియపరచు మరియు ఆ రూపము యొక్క నియమముల ఆధారముగా వ్యఖ్యానించబడవలసిన ఒక రకమ�ై న సాహిత్ విధానమును సూచసతు ్ ది. సాహిత్శ�ై లిని గూర్చిన అధ్యనము సాహిత్ముగ బ�ై బిలును గూర్చి కొన్ని ఊహలను ఆర భిసతు ్ ది మరియు అవి ఇతర సాహిత్ముల వలెనె నియమములు మరియు షరతుల ద్వారా మరియు మనకు ఆయన వాక్మును బో ధ చుటకు దేవుడు ఉపయోగించిన నియమముల ద్వారా నడిప చబడతాయి. బ�ై బిలులో అనేక రకముల సాహిత్ శ�ై లులు ఉన్నాయి. అవి కథనమును ఉపయోగి చుట (చారిత్రి క మరియు ఊహాత్మక ర డు), ధర్మశాస్్ము (చట్మును గూర్చిన రచనలు, పత్రి కలు (లేఖలు), ప్వచనము (అ త్ దినములను గూర్చిన ప్వచనముతో సహా), జఞా ్న సాహిత్ము (సామెతలు, ప్స గము, పొ డుపుకధలు, చన్న కథలు, ఉపమానములు, రూపకములు, మొ.), మరియు పద్భాగము. సాహిత్ శ�ై లులు సదరు శ్రో తల యొక్క ప్త్యకమ�ై న అవసరతలను గూర్చి మాటలా ్డుతూ, మన మౌలిక మానవ అనుభవమును గూర్చిన అవగాహనను బలపరచ, వాస్వికతను తెలియపరచ, బ�ై బిలు రచయితల యొక్క న�ై పుణ్తను బయలుపరచ, లోకములో దేవుని మర్మము మరియు ఆయన కార్ముల యొక్క గొప్పతనమును బయలుపరుసతా ్యి. “ప్త్యకమ�ై న వ్యఖ్యనశాస్్ము” బ�ై బిలు యొక్క సాహిత్ రూపములను వ్యఖ్యానించుటకు మనలను బలపరచు ప్త్యకమ�ై న నియమములు మరియు విధానములను సూచసతు ్ ది. లేఖనములో అత్యంత సామాన్మ�ై న సాహిత్శ�ై లి అయిన కథనము చారిత్రి క లేక ఊహాత్మక విషయముల మీద దృష్టి పెడుతు ది. కథల వేదా తవేత్లు లేఖనములోని కథనముల మీద దృష్టి పెడతారు మరియు వారి వ్యఖ్యన పనిని కథల వేదా తశాస్్ము యొక్క సామాన్ ఊహలతో ఆర భిసతా ్రు, వీటిలో బ�ై బిలులోని కథనములలో తన కార్ములకు దేవుడు నివేదికలను ఇచ్చుట, వేదా తశాస్్ము అ తా బ�ై బిలు కథలకు ప్తి బముగా ఉ డుట, లేఖనములో చారిత్రి క కథనములను సూచించు కథలు నమ్మదగినవి మరియు ఖచచితమ�ై నగా ఉ డుట, కథలు కళా న�ై పుణ్తతో మరియు ప్రా వీణ్తతో వ్రా యబడుట, కథలలో మనము దేవుని కలుసుకొనుట, బ�ై బిలు కథనముల యొక్క అర్ములో దేవుడు చాలాసారలు ్ తన సొ త వ్యఖ్యనమును అ ద చుట భాగమ�ై యున్నవి. కథలు మనకు స స్కారములను పరిచయ చేసతా ్యి, అవి వాస్వముల క టే చాలా ప్రా ముఖ్మ�ై యున్నవి, క్రై స్వ సమాజము కొరకు అవి ఆజ్లుగా ఉన్నవి, క్రై స్వ స ప్దాయములు కథల ద్వారా వృద్ధి చె దుతాయి మరియు నిర్వచించబడతాయి మరియు కథలు సమాజములకు ము దు ఉ టాయి మరియు సమాజములను ఉత్పత్తి చేసతా ్యి, జవాబుదారులను చేసతా ్యి, మరియు వేదా తశాస్్ము, ఆచారము, మరియు స స్కారమును ఉత్పత్తి చేసతా ్యి అని కథన వేదా తశాస్్ము ఉదఘా ్టిసతు ్ ది.ఇతర సాహిత్ము వలెనె, లేఖనములో

పాఠ్యంశాల పునరుదఘా ్టన

3

Made with FlippingBook Learn more on our blog