బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook
/ 2 6 3
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
అ ను బ ం ధ ం 2 3 భాషా రూపాలు Bob Smith. Basics of BibleInterpretation . Waco: Word Publishers, 1978. pp. 113-120.
భాషలోని అత్యంత జఞా ్నయుక్మ�ై న విషయము రూపముల వ్క్తీ కరణలను అధ్యన చేయుట అయ్యన్నది. మిల్న్ టెర్రీ ఒక ఆసక్తి కరమ�ై న మెలకువతో ఈ అ శమును పరిచయ చేసతా ్డు: మానవ మనస్సు యొక్క ప్రా కృతిక కార్ములు రూపకములను వెలికితీసి, పో లికలను చేసతు ్ ది. స తోషకరమ�ై న భావనలు ఆసక్తి ని కలిగిసతా ్యి మరియు ఊహ అనునది రూపకములు మరియు ఉపమాలను ఉపయోగి చుట ద్వారా స తృప్తి చె దుతాయి. ఆలోచనలన్నిటిని వ్క్పరచుటకు పదముల ద్వారా భాషను ఉపయోగి చవలసియు టే, మానవుని మనస్సు భావనలను మాములుగా పో ల్చి, వ్త్యసపరచాలని కోరుతు ది మరియు అట్టి పద్తి చవరికి భాషా రూపములను ఉత్పత్తి చేసతు ్ ది. భావనల ద్వారా చాలా జఞా ్నము స పాద చబడుతు ది కాబట్టి మన ఆలోచనలు మరియు మన ఆత్మీయ భాష అ తా వసతు ్ ఆదారమును కలిగియు టు ది. మాక్స్ ముల్ర్ ఇలా గుర్తి సతా ్డు “ప్రా చీన మతముల నిఘ టువు అ తా రూపకములతో డియున్నది అని చెప్పనవసరము లేదు. ఈ రూపకములన్నిటిని మరచపో వుట జరిగి ది. మనము శ్వాసను గూర్చి మాటలా ్డకు డా ఆత్మను గూర్చి మాటలా ్డతాము, ఆకాశము లేకు డా పరలోకమును గూర్చి, విడిచపెట్ టు టను గూర్చి ఆలోచించకు డా క్మాపణను గూర్చి, తెరను గూర్చి ఆలోచించకు డా ప్త్యకతను గూర్చి ఆలోచన చేసతా ్ము. అయితే ప్రా చీన భాషలో ఈ పదములలో ప్తి ఒక్కటి, వసతు ్వులను సూచించని ప్తి మాట, గూడు సథా ్యిలో ఉన్నది, సగ విషయము, సగ ఆత్మీయత సథా ్యిలో ఉన్నది, మరియు వాటి యొక్క బో ధకులు మరియు శ్రో తల యొక్క సామర్్యతల ప్కార దాని స్వభావములో పడుతు ది మరియు లేసతు ్ ది.” 1 రూపాత్మక భాషలో తెలుపబడిన భావనలలో ే సాధ్తలు ఉ టాయి! కాబట్టి , విశేషతలలోనికి వెళతే ్, పలు భాషా రూపములను చూదదా ్ము. క ద పేజీలలో ఉపయోగి చబడిన ఉదాహరణలతో వాటిలో కొ టిని నేను తెలియజేసతా ్ను.
1 Milton S. Terry. Bibilical Interpretation . Grand Rapids: Zondervan Publishing House, n.d. p. 244.
భాషా రూపాలు
సిమిలి ( సిమిలి = పో లిక)
పో లికను వ్క్పరచుటకు “ అటువలె . . . కూడ ” లేక “వలె” అధికారిక పో లిక. “అటువలెనే పురుషులు కూడ తమ సొ తశరీరములనువలె తమ భార్లను ప ప బద్ ధు ల�ైయున్నారు . . .” (ఎఫెస. 5.28). ఊహి చబడు పో లిక, పో లికను సూచించుటకు అది కాని దానికి ఒక పదమును అనువర్తి చుట. “బెన్యమీను చీల్చునట్టి తోడేలు. . .” (ఆది. 49.27).
మెటాఫర్ ( మెటా + ఫెరో = ము దుకు కొనసాగి చుట)
Made with FlippingBook Learn more on our blog