బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

2 7 0 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

అ ను బ ం ధ ం 2 4 బ�ై బిలు అధ్యన పరికరములు వర్క్ షట్

క ద ఇవ్వబడిన వాక్భాగములను చదివి Strong’s Concordance, Vine’s Expository Dictionary of Old and New Testament Words, మరియు New Bible Dictionary ఉపయోగించి ప్శ్నలకు జవాబులు ఇవ డి. రోమా 4 1 కాబట్టి శరీరము విషయమ�ై మన మూలపురుషుడగు అబ్రా హామునకేమి దొరికెనని అ దుము. 2 అబ్రా హాము క్రి యల మూలముగా నీతిమ తుడని తీర్చబడినె డల అతనికిఅతిశయకారణము కలుగును గానిఅదిదేవుని ెదుటకలుగదు. 3లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రా హాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎ చబడెను 4 పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని ె చ బడదు. 5 పనిచేయక, భక్తి హీనుని నీతిమ తునిగా తీర్చు వానియ దు విశ్వాసము చువానికి వాని విశ్వాసము నీతిగా ఎ చబడుచున్నది. 6 ఆప్కారమే క్రి యలులేకు డ దేవుడెవనిని నీతిమ తుడుగా ఎ చునో ఆ మను ష్యడు ధన్యడని దావీదు కూడ చెప్పుచున్నాడు. 7 ఏలాగనగా– తన అతిక్మములకు పరిహారము నొ దినవాడు తన పాపమునకు ప్రా యశ్చిత్ము నొ దినవాడు ధన్యడు. 8 ప్భువు చేత నిరదో ్షియని ఎ చబడినవాడు ధన్యడు. 9 ఈ ధన్వచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చి కూడ చెప్పబడినదా?అబ్రా హాముయొక్కవిశ్వాసమతనికినీతిఅని ె చబడెననుచున్నాము గదా? 10 మంచిది; అది ఏ స్థి తియ దు ఎ చబడెను? సున్నతి కలిగి యు డినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యు డినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే. 11 మరియు సున్నతి లేనివార�ై నను, నమ్మినవారిక దరికి అతడు త డ్రి యగుటవలన వారికి నీతి ఆరోప చుటక�ై , అతడు సున్నతి పొ దకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలనన�ై న నీతికి ముద్గా, సున్నతి అను గురుతు పొ దెను. 12 మరియు సున్నతి గలవారికిని త డ్రి యగుటకు, అనగా సున్నతిమాత్ము పొ దినవారుగాక, మన త డ్రిై న అబ్రా హాము సున్నతి పొ దకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనిన వారికి త డ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొ దెను. 13 అతడు లోకమునకు వారసుడగునను వాగదా ్నము అబ్రా హామునక�ై నను అతని స తానమునక�ై నను ధర్మశాస్్మూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలనన�ై న నీతి మూలము గానే కలిగెను. 14 ధర్మశాస్్స బ ధులు వారసుల�ైనె డల విశ్వాసము వ్ర్మగును, వాగదా ్నమును నిరర్కమగును. 15 ఏలయనగా ధర్మశాస్్ము ఉగ్తను పుట్టి చును; ధర్మశాస్్ము లేె డల అతిక్మమును లేక పో వును. 16 ఈ హేతువుచేతను ఆ వాగదా ్నమును యావత తతికి, అనగా ధర్మశాస్్ముగలవారికి మాత్ముకాక అబ్రా హామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృపననుసరించినద�ై యు డునటలు ్, అది విశ్వాసమూలమ�ై నదాె ను. 17 తాను విశ్వసించిన దేవుని ె దుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నటటు ్గానే పిలుచువాడున�ై న దేవుని ె దుట, అతడు మనక దరికి త డ్రిై యున్నాడు– ఇ దునుగూర్చి 18–నిన్ను అనేక జనములకు త డ్రి నిగా నియమించితిని అని వ్రా యబడియున్నది. –నీ స తానము ఈలాగు ఉ డునని

Made with FlippingBook Learn more on our blog