బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook
/ 2 6 9
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
భాషా రూపాలు(కొనసాగి పు)
ఏనాటికీడు ఆనాటికి చాలును” (మత్యి 6:34). ఇక్కడ రేపు అను పదమునకు మానవ వ్క్తి త్వము ఇవ్వబడినది, మరియు అది చ పబడుతున్నటలు ్ చూపబడి ది.
అపొ స్ట్ ర ఫే ఇది మాటలా ్డువాడు ఒక విశేషమ�ై న వేదనను తనతో తానే మాటలా ్డుకొనుచున్నాడు అను విధముగా వినిప చు ఒక త�ై న రూపము అయ్యన్నది. ఉదాహరణకు, దావీదు మరణించిన తన కుమారునితో ఇలా అన్నాడు, “నా కుమారుడా అబషా ్లోమా, నా కుమారుడా అబషా ్లోమా, అని కేకలు వేయుచు, అయ్య నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపో యినె డల ఎ త బాగు డును; నా కుమారుడా అబషా ్లోమా నా కుమారుడా, అని ేడ్చుచు వచ్చెను!” (2 సమూ. 18:33). ఇది దావీదు యొక్క దుఖమును ఎ త స్పష్ముగా వెళ్ళబుచ్చుతు ది; ఇట్టి స దర్భములో ే ఇతర వ్క్తీ కరణ కూడా ఈ విధముగా వ్క్పరచలేదు. తరువాత భూలోక రాజులు పడిపోయిన స దర్భములో కూడా ఈ రూపము ఉపయోగి చబడినది, “అయ్య, అయ్య, బబులోను మహాపట్ణమా, బలమ�ై న పట్ణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొ దురు!” (ప్కటన 18:10). ఈ భాషా రూపము లోత�ై న భావన యొక్క వ్క్తీ కరణలో ఉత్మమ�ై న రీతిలో వ్క్పరచబడుతు ది. అనగా, అది మన ఆసక్తి ని ఆకర్షి సతు ్ ది. స�ై నెకడో ్కే ఇది మనలో చాలా మ దిమి ఎన్నడును విననిది, కాని దీనిని మనము మన అనుదిన భాషలో ఉపయోగిసతా ్ము. “ఇది అతని ఘడియ” అని మనము అ టాము, కాని మనము అక్కడ అరవ�ై నిమిషముల గ టను సూచించము. అది అతని మహిమ ఘడియ, శ్మల ఘడియ, లేక ప్సతు ్త అనుభవ ఘడియ అని మనము చెబుతాము. మనము పూర్తలోని ఒక భాగమును ప్త్యమ్నాయపరచాము. లేఖనములో ఇది ఈ వాక్భాగములలో కనిపిసతు ్ ది: న్యయాధి. 12:7లో, యఫతా ్ “గిలాదు పురములలో (హెబ్రీ ) పాతిపెట్బడెను అని మనము చూసతా ్ము, కాని అది ఒకే పట్ణమును సూచసతు ్ ది. లూకా 2:1లో రోమా సామరా ్జ్ము కొరకు “లోకమ తా” అను పదము ఉపయోగి చబడి ది; ద్వితీ. 32:41లో “నేను తళతళలాడు నా ఖడ్ము నూరి” అను పదములో ఖడ్పు అ చు కొరకు తళతళలాడుట అను పదము ఉపయోగి చబడి ది. బ�ై బిలు భాషలో ఉన్న విశేషత మరియు ప్త్యకతను గమ చు విధముగా ఇప్పడు మనము భాషా రూపములను చూశాము. అ తేగాక, వ్యఖ్త్మకముగా, బ�ై బిలు అధ్యనములో ఈ రూపములతో మన స కర్ణల ను డి మన సమీక్ కొ త మర్మములను తొలగి చవలసియు టు ది.
Made with FlippingBook Learn more on our blog