బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 2 7 9

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

కథనము, వేదా తశాస్్ము, మరియు స ఘము (కొనసాగి పు)

చూసతా ్ము. మీరు ఒక కథను ధ్యానించనప్పుడు, స బ ధములను గుర్తి ంచినప్పుడు, నిరథా ్రణలకు వచచినప్పుడు, వేదా తశాస్్ము పుడుతు ది. ఉదాహరణకు, ే సు స్వభావమును గూర్చిన విశ్వాసములో మనము దీనిని సులువుగా చూడవచ్చు. ఆయన ద�ై వ మానవుడు అని చాలా ప్త్యకమ�ై న రీతిలో కథ మనకు తెలియజేసతు ్ ది. ఒకవేళ ఆయన ద�ై వ మానవుడు అయితే, ఆయన ప్తినిధి అయ్యుండవచ్చు. ఆయన ప్తినిధి అయ్యుంటే, ఆయన స్వయ గా ఆయన వాక్మ�ై యు డవచ్చు. ఆయన ఆయన వాక్మ�ై యు టే, ఆయనకు బహుశా త డ్రి తో ప్త్యకమ�ై న స బ ధము ఉ డవచ్చు. త డ్రి తో ఆయనకు ప్త్యకమ�ై న స బ ధము ఉ టే, ఆయన ఒక ప్త్యకమ�ై న రీతిలో కుమారుడు కావచ్చు. ఆయన దేవుని కుమారుడ�ై తే, ఆయన ఆయనతో సమానుడు కావచ్చు. ఆయన సమానుడ�ై తే, ఆయన శరీరధారిై న దేవుడు కావచ్చు. వేదా తశాస్్ము అనునది ముక్కలను అమర్చుట మరియు మొదటిగా గ్హించిన నిరథా ్రణలను కనుగొనుట అయ్యన్నది. లేక మనము ఈ విధముగా చెప్పవచ్చు. కథ చెప్పువారు గుర్తి చు లేక ఉద్దే చుదాని క టే ఎక్కువ విషయములు కథలో ఉ టాయి కాబట్టి వేదా తశాస్్ము తలెతతు ్తు ది. యోహాను సువార్లో మనకు చక్కటి ఉదాహరణ ఉన్నది (11:49-52): “అయితే వారిలో కయప అను ఒకడు ఆ స వత్సరము ప్ధానయాజకుడ�ై యు డి –మీ కేమియు తెలియదు. మన జనమ తయు న పకు డునటలు ్ ఒక మనుష్యడు ప్జలకొరకు చనిపో వుట మీకు ఉపయుక్మని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.’” యోహాను తరువాత ఈ మాటలను గూర్చి తన విశ్లే షణను మరియు వివరణను ఇచ్చుటను కొనసాగి చాడు (వేదా తశాస్్ము): “తన తట తానే ీలాగు చెప్ప లేదు గాని ఆ స వత్సరము ప్ధానయాజకుడ�ై యు డెను గనుక ేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్మేగాక చెదరిపో యిన దేవుని పిల్లను ఏకముగా సమకూర్చుటకును, చావన�ై యున్నాడని ప్వచించెను.” కాలము మరియు వెనుకకు తిరిగి చూచుట చాలాసారలు ్ కథల యొక్క లోత�ై న మరియు ఘనమ�ై న హేతువులను బయలుపరుసతా ్యి. వేదా తశాస్్ము దీనిని పటటు ్కొని, దీని ను డి వెలికితీసతు ్ ది. వేదా తశాస్్ము ఈ కథలో నాటబడి, దీని ను డి వెలువడుతు ది. ఎనిమిదవ ప్తిపాదన: కథలు అనేక వేదాంతశాస్్ములకు దారితీసతా ్య. స్వయ గా ే సు కథలు కూడా భిన్నమ�ై నవి మరియు స్పష్ముగా భిన్నమ�ై న స ప్దాయములను ప్తి బిసతా ్యి. నాలుగు సువార్లను ప�ై ప�ై న చదువుట కూడా దీనిని కనుపరుసతు ్ ది. అదిఇలా ఉన్నది కాబట్టి , అట్టి భిన్నమ�ై న కథలస ప్దాయములు భిన్నమ�ై న వేదా తశాస్్ములకు దారితీసతా ్యి. ే ఒక్క వ్వస్ కూడా స పూర్మ�ై నది కాదు – అలా ఉ డకూడదు. నిరణా ్యక కథలు స్వయ గా, పలు ముగి పులు గలవి మాత్మేగాక, ఆ కాలముల యొక్క ఊహలు మరియు ఆలోచనల ద్వారా ఉద్దే చబడతాయి. స ఘములో అనేక వ్వస్లు ఉ డినవి మరియు కొనసాగుతాయి.

Made with FlippingBook Learn more on our blog