బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook
2 9 6 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
బ�ై బిల్ వ్యఖ్యనమునకు మూలములు (కొనసాగి పు)
అ తటి యొక్క భాగముతో పో ల డి. ఈ అవగాహనను ఒకసారి చేరిన తరువాత, అతడు/ఆమె లేఖనము అ తటి యొక్క అవగాహనను వాక్భాగము ను డి పొ దిన సమాచారము వెలుగులో వ్యఖ్యానించుటకు (వేదా తశాస్్ము మరియు సిద్ాంతము) ప్య చాలి. 14. ల ేఖనమును వ్యఖ్యానించు ప్క్రి యలో తర్కము, స ప్దాయము, మరియు అనుభవము ప్రా ముఖ్మ�ై న విషయములు అని అర్ము చేసుకొనుడి. నియమములు స్పష్ముగా, తార్కికముగా, మరియు సమర్ధి చదగినవిగా ఉ డాలి; చరిత్ అ తటిలో క్రై స్వులు లేఖనములను వ్యఖ్యానించన విధానములకు అవి పొ తన కలిగియు డాలి; మరియు మానవ అనుభవములో ను డి భావనను కలిగి చుటకు అవి సహాయకరముగా ఉ డాలి.
15. వ ాస్విక శ్రో తల కొరకు లేఖనముయొక్క “అర్ము ఏమిటి” అను విషయము ను డి నేటి పాఠకులకు దాని యొక్క “అర్ము ఏమిటి”లోనికి జాగ్త్గా కొనసాగ డి.
నేడు సాధారణ నియమములను అనువర్తి ంచుట
16. నే డు ప్జలు ఎదుర్కొనుచున్న ప్త్యకమ�ై న పరిస్థి తులకు సామాన్ సత్ములను అనువర్తి చుడి. • సత్మును అనువర్తి చుటలో పరిశుదధా ్త్మ ప్రా ధమిక మార్దర్శి అని జఞా ్పకము చుకొనుడి. నేడు అర్ము కొరకు ఆయన మార్దర్శకమును అడిగి, వాక్భాగము యొక్క అర్మును ప్రా ర్నాపూర్వకముగా ధ్యానించుడి. • నేటి కొరకు వాక్భాగము యొక్క అర్మును మరియు అనువర్నమును వ్యఖ్యానించుటకు ఇతర క్రై స్వులను (మీ డినామినేషన్ వెలుపల మరియు లోపల ర డు చోట్) ఆయన నడిపించిన విధానమును చూచుటకు ఆత్మ నడిప పును వెదకుడి.
17. ఆ ధునిక పాఠకులకు అర్మయ్య ే భాషలోని నియమములు మరియు అనువర్నములను తెలియపరచుడి.
18. స రిై న “అ తిమ లక్షములను” దృష్టి లో ఉ చుకొనుడి. బ�ై బిలు అధ్యనము అ తటి యొక్క లక్షము ేసు క్రీ సతు ్ యొక్క జీవితము మరియు ప్రే మలో దేవుని మహిమ కొరకు పాఠకుని పరిపక్వపరచుట అయ్యన్నది. కేవల జఞా ్నము మాత్మే కాదు, జీవితమును మార్చుట బ�ై బిలు వ్యఖ్యనము యొక్క లక్షమ�ై యున్నది.
Made with FlippingBook Learn more on our blog