బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook
2 9 8 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
బ�ై బిల్ వ్యఖ్యనమునకు మూలములు (కొనసాగి పు)
పరలోకమ దున్న త డ్రి , నీ వాక్ములో ఉన్న అద్భుతమ�ై న విషయములను చూచుటకు మా కన్నులను తెరువ డి. ఆమెన్.
B. గ్ంథముయొక్క రచయతను, అది వరా ్యబడిన తేదీని, అది వరా ్యబడిన కారణమును, మరియు అది వరా ్యబడిన ప్జలను గుర్తి ంచండి. ముఖ్ పరికరములు: బ�ై బిలు నిఘ టువు, బ�ై బిలు చేతిపుస్కము, లేక బ�ై బిలు నిఘ టువు C. వాక్యభాగము చుటటు ్ ఉన్న నేపథ్యమును చదవండి. ముఖ్ పరికరము: బ�ై బిలు యొక్క ఒక స్థి రమ�ై న అనువాదము (సారా శ కాదు) • వాక్భాగములో స్వాభావిక “విరామములు” ఎక్కడ ఉన్నాయోచూసి, వ్యఖ్యన ప్క్రి యలో మీరు వాక్భాగము అ తటిని చూచునటలు ్ జాగ్త్పడ డి. • వాక్భాగము చుటటు ్ ఉన్న విషయములను చదవ డి. మీరు అధ్యనము చేయుచున్న వాక్భాగమునకు కనీస ము దున్న ఒక అధ్యయము మరియు తరువాత ఒక అధ్యయమును చదువుట ఉత్మమ�ై న విషయ . • వ్యఖ్యానించుటకు ఎ త చన్న వాక్భాగమును ఎన్నుకు టే, నేపథ్మును నిర్క్షము చేయుటకు అ త పెద్ అపాయము ఉ టు ది. పాత సామెత సరిై నదే: “నేపథ్ము లేని వాక్భాగము వేషధారణ మాత్మే.” D. వాక్యభాగమును జాగ్త్గా గమనించండి. • ఎవరు మాటలా ్డుతున్నారు మరియు ఎవరిని గూర్చి మాటలా ్డుతున్నారో గుర్తి చ డి. • ముఖ్ ఆలోచనలను మరియు వివరములను గమ చ డి. - వాక్యభాగము యొక్క సులువైన ఆకారమును ఇవ్వ డి. - ముఖ్య ఆలోచనలను గుర్త చ డి. - పునరావృతమగు పదములు లేక చిత్రముల కొరకు వెదక డి. - “కారణము-పరిణామము” స బ ధములను కనుగొన డి - పోలికలు, వ్యత్యాసములు, మరియు అనువర్తనముల కొరకు చూడ డి.
Made with FlippingBook Learn more on our blog