బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 2 9 9

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

బ�ై బిల్ వ్యఖ్యనమునకు మూలములు (కొనసాగి పు)

E. వాక్యభాగమును లేఖనము యొక్క మరొక అనువాదములో చదవండి. ముఖ్ పరికరము: మీరు తరచుగా ఉపయోగి చు లేఖన వెర్న్ కు భిన్నమ�ై న అనువాద తత్వమూను ఉపయోగి చు లేఖనము యొక్క అనువాదము లేక సారా శము • ఈ కరొ ్త్ అనువాదము మీ మనస్సులో కలిగి చు ప్శ్నలను వ్రా య డి మరియు మీరు తదుపరి అధ్యనమును చేయుచు డగా కలుగు జవాబుల కొరకు ఎదురుచూడ డి. F. లేఖనములోని ఇతర భాగముల నుండి పో లికలుగల కథనములు లేక వాక్యభాగములను చదవండి. ముఖ్ పరికరము: ఒక కాన్కర్డె న్స్ మరియు/లేక క్రా స్-రిఫరెన్స్లు గల బ�ై బిలు • లేఖనములోని ఇతర కథనముల ను డి మీరు అధ్యనము చేయుచున్న వాక్భాగములో ే వివరములు చేర్చబడినవో గుర్తి చ డి. • రచయిత కొన్ని వివరములను నిర్క్షము చేసి, మిగిలినవాటిని ఎ దుకు ఉదఘా ్ట చగోరాడు? రచయిత యొక్క ఉద్దే శ్మును అర్ము చేసుకొనుటలో దీనికి ఎలా టి ప్రా ముఖ్త ఉ టు ది? G. పదములు మరియు వ్యాకరణ నిర్మాణములను చదవండి. ముఖ్ పరికరములు: హెబ్రీ మరియు గ్రీ కు లెక్సిగన్ లు మరియు ఎక్స్పోజటరి నిఘ టువులు పద అర్ములు మరియు ఉపయోగములను గూర్చి మన అవగాహనను బలపరుస్ తా యి. వ్యఖ్యత్మక వ్యఖ్యనములు వ్యకరణ నిర్మాణములను వివరి చుటలో సహాయపడతాయి మరియు మరియు అవి వాక్భాగము యొక్క అర్మును ఎలా ప్భావితము చేస్ తా యో తెలియజేస్ తా యి. • రచయిత విశేషమ�ై న రీతిలో ఉపయోగి చచున్న పదములను మరియు ఆజ్లు, కొనసాగు కార్ములను చూపు క్రి యలు వ టివాటిని గమ చ డి. H. సాహిత్యశ�ై లిని కనుగొని, దానికి అనువర్తి ంచబడు ప్త్యేకమ�ై న నియమములు ఏవ�ై నా ఉంటే పరిగణించండి. ముఖ్ పరికరము: బ�ై బిల్ నిఘ టువు మరియు బ�ై బిల్ వ్యఖ్యనములు

Made with FlippingBook Learn more on our blog